కెరీర్ బిల్డింగ్

కెరీర్ బిల్డింగ్ గోల్ ను ఉత్తమ కెరీర్‌ను రూపొందించుకోవాలని మరియు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడానికి ఉత్తమ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం " కెరీర్ బిల్డింగ్ " కోర్సులను రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్‌లో, విద్యార్థులు సరైన నైపుణ్యాలు మరియు మార్గదర్శకాలను పొందటం చాలా ముఖ్యం.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్సులను వివిధ రంగాలలో విజయవంతమైన నిపుణుల నేతృత్వంలో రూపొందించడం జరిగింది. మీరు ఈ కోర్సులు ద్వారా రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కెరీర్ ప్లానింగ్, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ మరియు వ్యక్తిగత బ్రాండింగ్‌ తో పాటుగా అనేక అంశాలను తెలుసుకుంటారు. అలాగే ffreedom app లో మీరు వివిధ రంగాలలో నైపుణ్యాలు సాధించిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు మరియు మీ కెరీర్ అభివృద్ధి చేసుకోవడంలో మీకు ఉన్న సందేహాలను మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో నివృత్తి చేసుకోవచ్చు

కెరీర్ బిల్డింగ్ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

కెరీర్ బిల్డింగ్ కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 4 కోర్సులు ఉన్నాయి

కెరీర్ బిల్డింగ్ ఎందుకు నేర్చుకోవాలి?
 • నైపుణ్యం అభివృద్ధి మరియు అనుకూలతలు

  మీ నైపుణ్యాలు మరియు అనుకూలతను పెంపొందించుకోండి. ఇతరులతో పోటీగా ఉండటానికి మరియు కొత్త కెరీర్ అవకాశాలను పొందడానికి మారుతున్న జాబ్ మార్కెట్ ట్రెండ్‌లతో మిమల్ని మీరు అభివృద్ధి చేసుకోవడం ఎలాగో నేర్చుకోండి.

 • ప్రభావవంతమైన రెజ్యూమ్​​ను నిర్మించడం మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలు కలిగి ఉండండి.

  మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి సమర్ధవంతమైన రెజ్యూమ్ ను రూపొందించుకోండి మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలను పెంపొందించుకోండి.

 • మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందడానికి సమర్ధవంతమైన రెజ్యూమ్ ను రూపొందించుకోండి మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలను పెంపొందించుకోండి.

  నెట్‌వర్కింగ్ మరియు వృత్తిపరమైన సంబంధాలు

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app ద్వారా వివిధ రంగాలలో విజయం సాధించిన నిపుణులతో పరిచయాలను ఏర్పరుచుకోండి మరియు మీ ఉత్తమమైన కెరీర్ ను రూపొందించుకోవడానికి మా మార్గదర్శకులు నుండి వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను పొందండి.

 • వ్యక్తిగత బ్రాండింగ్ మరియు కెరీర్ వృద్ధి

  మీ విలువలను మరియు నైపుణ్యాలను ప్రతిబింబించే వ్యక్తిగత బ్రాండ్‌ను ఎలా స్థాపించాలో తెలుసుకోండి మరియు మీ కెరీర్ లో విజయం సాధించడానికి అవసరమైన వ్యూహాలను తెలుసుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ద్వారా, మీరు ఉత్తమ కెరీర్‌ను నిర్మించుకోవడానికి మరియు కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన జ్ఞానాన్ని, సాధనాలను మరియు మద్దతును పొందండి. అలాగే వివిధ రంగాలలో విజయం సాధించిన వారితో పరిచయాలను ఏర్పరుచుకోండి మరియు ఉత్తమ కెరీర్ ను రూపొందించడానికి వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి సలహాలను పొందండి. మీరు ఉత్తమ కెరీర్ ను రూపొందించడానికి మా ffreedom app మీకు ఉత్తమ మిత్రుడిగా పనిచేస్తుంది.

693
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
కెరీర్ బిల్డింగ్ కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
26,504
కోర్సులను పూర్తి చేయండి
కెరీర్ బిల్డింగ్ కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
యూట్యూబ్ కోసం బేసిక్ వీడియో ఎడిటింగ్ మరియు థంబ్‌నెయిల్ డిజైనింగ్‌ పై కోర్సు - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
యూట్యూబ్ కోసం బేసిక్ వీడియో ఎడిటింగ్ మరియు థంబ్‌నెయిల్ డిజైనింగ్‌ పై కోర్సు
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Ravi Rathod's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి