హస్త కళల వ్యాపారం

హస్తకళల వ్యాపారం గోల్ ను సాంప్రదాయక హస్తకళలను రక్షించుకోవాలని మరియు హస్తకళలలో స్థిరమైన వ్యాపారాన్ని నెలకొల్పాలి అని ఎదురుచూస్తున్న వ్యాపారవేత్తల కోసం " హస్తకళల వ్యాపారం" కోర్సులను రూపొందించడం జరిగింది. ప్రస్తుత కాలంలో దేశీయంగా మరియు అంతర్జాతీయంగా హస్తకళలు సాంస్కృతిక వారసత్వానికి డిమాండ్ పెరుగుతుండటం వలన హస్తకళల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ కోర్సులను హస్తకళల వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందుతున్న నిపుణుల నేతృత్వంలో రూపొందించడం జరుగుతుంది. మీరు ఈ కోర్స్ ద్వారా హస్తకళల ఉత్పత్తి రూపకల్పన, మెటీరియల్ సోర్సింగ్, క్రాఫ్టింగ్ టెక్నిక్‌లు, మార్కెటింగ్ మరియు ఇ-కామర్స్‌తో కూడిన అంశాలు గురించి తెలుసుకుంటారు. అలాగే మీరు వ్యాపారంలో విజయం సాధించడానికి అవసరమైన మద్దతును కూడా ffreedom app అందిస్తుంది.

హస్త కళల వ్యాపారం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

హస్త కళల వ్యాపారం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 6 కోర్సులు ఉన్నాయి

15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా హస్త కళల వ్యాపారం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

హస్త కళల వ్యాపారం ఎందుకు నేర్చుకోవాలి?
 • సంస్కృతి మరియు సంప్రదాయాలను కాపాడండి

  హస్తకళల ద్వారా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి, ప్రోత్సహించడానికి మరియు సాంప్రదాయక కళారూపాలకు సమకాలీన ప్రపంచానికి అందించడానికి మీ విజయవంతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి.

 • ప్రపంచ మరియు దేశీయ మార్కెట్ సంభావ్యత

  దేశీయంగా మరియు విదేశీయంగా చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం ద్వారా విస్తారమైన మార్కెట్ సామర్థ్యాన్ని పొందండి

 • దేశీయంగా మరియు విదేశీయంగా చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం ద్వారా విస్తారమైన మార్కెట్ సామర్థ్యాన్ని పొందండి

  ఇ-కామర్స్ మరియు డిజిటల్ మార్కెటింగ్

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

 • ప్రభుత్వ మద్దతు మరియు హస్తకళ సమూహాలు

  హస్తకళలకు మద్దతునిచ్చే వివిధ ప్రభుత్వ పథకాలు మరియు మార్గాలు గురించి తెలుసుకోండి. అలాగే వ్యాపార ఉత్పత్తులను మరియు విక్రయాలను సమిష్టిగా మెరుగుపరచడానికి హస్తకళ సమూహాలలో భాగం కావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ద్వారా, మీరు విజయవంతమైన హస్తకళల వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు మద్దతును పొందుతారు. అలాగే మా ffreedom app ద్వారా మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మా ffreedom app మీకు ఒక ఆప్త మిత్రుడుగా ఉంటుంది.

496
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
హస్త కళల వ్యాపారం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
15,447
కోర్సులను పూర్తి చేయండి
హస్త కళల వ్యాపారం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
భారతదేశంలోని హస్తకళ వ్యాపారాల కోసం ప్రభుత్వ పథకాలు - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
భారతదేశంలోని హస్తకళ వ్యాపారాల కోసం ప్రభుత్వ పథకాలు
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Navaneetha.G's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Hemalatha's Honest Review of ffreedom app - Tumakuru ,Karnataka
Reeta Reddy's Honest Review of ffreedom app - Bidar ,Karnataka
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి