రియల్ ఎస్టేట్ బిజినెస్

రియల్ ఎస్టేట్ వ్యాపారం గోల్ ను విజయవంతమైన మరియు లాభదాయకమైన రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం ఈ " రియల్ ఎస్టేట్ " కోర్సులను రూపొందించడం జరిగింది. మీరు ఈ కోర్సులలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విజయవంతులైన నిపుణుల మార్గదర్శకత్వంలో రియల్ ఎస్టేట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ఏవిధంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్‌లు, చట్టపరమైన అంశాలు మరియు కస్టమర్ సంబంధాలను గురించి తెలుసుకుంటారు.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app అగ్రస్థానంలో ఉంది. అలాగే ffreedom app రూపొందించిన వేదిక ద్వారా మీరు ఇతర వ్యాపారవేత్తలతో పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మందికి పైగా వినియోగదారుల ఉన్న మార్కెట్ ప్లేసులో మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా నిపుణులు ద్వారా వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

రియల్ ఎస్టేట్ బిజినెస్ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
10+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 10+ మంది మార్గదర్శకుల ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎందుకు నేర్చుకోవాలి?
 • రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలు

  మార్కెట్ విశ్లేషణ, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు రాబడిని పెంచడానికి పెట్టుబడి వ్యూహాలతో పాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపార పెట్టుబడి యొక్క సూక్ష్మ నైపుణ్యాలను తెలుసుకోండి.

 • మార్కెటింగ్ మరియు కస్టమర్ సంబంధాలు

  రిపీట్ బిజినెస్ మరియు రిఫరల్‌లను నిర్ధారించడానికి మార్కెటింగ్ ప్రాపర్టీలలో నైపుణ్యాలను పొందండి మరియు వ్యాపార క్లయింట్‌లతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోండి.

 • రిపీట్ బిజినెస్ మరియు రిఫరల్‌లను నిర్ధారించడానికి మార్కెటింగ్ ప్రాపర్టీలలో నైపుణ్యాలను పొందండి మరియు వ్యాపార క్లయింట్‌లతో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకోండి.

  చట్టపరమైన నిబంధనలు మరియు అనుమతి పత్రాలు

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app రూపొందించిన వేదిక ద్వారా ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు మరియు మీ వ్యాపారాన్ని వినియోగదారుల మార్కెట్ ప్లేసులో ప్రచారం చేసుకోవచ్చు. అంతే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • కస్టమర్స్ తో చర్చలు జరపడానికి అవసరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు

  డీల్‌లను సమర్థవంతంగా ముగించడానికి మరియు కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడానికి మీ చర్చల మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న కోర్సులు ద్వారా మీరు లాభదాయకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని స్థాపించడానికి మరియు అభివృద్ధి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. అలాగే ffreedom app రూపొందించిన మహోన్నతమైన వేదిక ద్వారా ఇతర వ్యాపారవేత్తలతో పరిచయాలను ఏర్పరుచుకోవచ్చు అలాగే వినియోగదారుల మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ పరిశ్రమలో తమదైన ముద్ర వేయడానికి మరియు వ్యాపార విజయాన్ని సాధించడానికి మా ffreedom app మీకు మిత్రుడిగా ఉండి సహాయ, సహకారాలను అందిస్తుంది.

219
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
రియల్ ఎస్టేట్ బిజినెస్ కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
3,738
కోర్సులను పూర్తి చేయండి
రియల్ ఎస్టేట్ బిజినెస్ కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా? - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Srinivasa Rao's Honest Review of ffreedom app - Vizianagaram ,Andhra Pradesh
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి