ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్

ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ వ్యాపార గోల్ ను ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ రంగాలలోకి ప్రవేశించాలని అనుకుంటున్నవారి కోసం రూపొందించడం జరిగింది. ప్రస్తుత కాలంలో గ్లోబలైజేషన్ మరియు ఇ-కామర్స్ పెరుగుతుండటం వలన వస్తువుల తరలింపులో లాజిస్టిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానం లో ఉంది. ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న నిపుణుల ఆధ్వర్యంలో ఈ కోర్సులను రూపొందించడం జరిగింది. ఈ కోర్సులు ద్వారా మీరు ట్రావెల్ ఏజెన్సీ నిర్వహణ, టూర్ కార్యకలాపాలు, సరఫరా గొలుసు నిర్వహణ, సరుకు ఫార్వార్డింగ్ మరియు కస్టమర్ సర్వీస్ పై పూర్తి అవగాహన పొందుతారు. అలాగే మీ వ్యాపారానికి మద్దతు ఇవ్వడానికి మా ffreedom app సమర్ధవంతమైన వేదికను కూడా ఏర్పాటు చేసింది.
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 9 కోర్సులు ఉన్నాయి

10+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 10+ మంది మార్గదర్శకుల ద్వారా ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ ఎందుకు నేర్చుకోవాలి?
 • మార్కెట్​​కు ​ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోండి

  మీ వ్యాపార కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేయబడే నూతన ట్రెండ్‌లు, వినియోగదారుల ప్రవర్తన మరియు సాంకేతిక పురోగతిని గుర్తించడానికి అవసరమయ్యే లాజిస్టిక్స్‌ మార్కెట్​​​​​ను అర్థం చేసుకోండి

 • మెరుగైన సరఫరా గొలుసు మరియు సరకు రవాణా నిర్వహణ

  సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించండి. అలాగే ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు నిర్దిష్ట సమయంలో సమర్ధవంతంగా సరకులను డెలివరీ చేయడం ఎలాగో తెలుసుకోండి.

 • సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించండి. అలాగే ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు నిర్దిష్ట సమయంలో సమర్ధవంతంగా సరకులను డెలివరీ చేయడం ఎలాగో తెలుసుకోండి.

  కస్టమర్ సర్వీస్ మరియు రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకోసం అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. మీరు ffreedom app ద్వారా మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలతో సంభంధాలను ఏర్పాటు చేసుకోవచ్చు మరియు మీ వ్యాపారాన్ని ffreedom app మార్కెట్ ప్లేస్ లో ప్రచారం చేసుకోవచ్చు. అలాగే ఈ వ్యాపారంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • నియంత్రణ నిబంధనలు మరియు రిస్క్ మేనేజ్‌మెంట్

  ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ రంగాలలో ఎదురైయ్యే సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించే నైపుణ్యాలను పొంది మీ వ్యాపారాన్ని సజావుగా సాగేలా చూసుకోవడానికి అవసరమైన నియమ నిబంధనలు మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ పైన పూర్తి అవగాహన పొందండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ద్వారా మీరు విజయవంతమైన ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన విద్య ప్రమాణాలను, సాధనాలను మరియు మద్దతును పొందుతారు. అలాగే ffreedom లో మీరు ఈ వ్యాపారాన్ని చేస్తున్న వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మంది కి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు వ్యాపారం చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

647
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
11,216
కోర్సులను పూర్తి చేయండి
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
IPO విలువ గల లాజిస్టిక్స్ కంపెనీని ఎలా నిర్మించాలి? - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
IPO విలువ గల లాజిస్టిక్స్ కంపెనీని ఎలా నిర్మించాలి?
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
srinivas's Honest Review of ffreedom app - Thirupathi ,Andhra Pradesh
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

How To Start Packers and Movers Business - Packers and Movers Business In Telugu | Ambika
download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి