భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన DAY-NULM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలో తెలుసుకోవాలనుకునే వారి కోసం మా ffreedom app పరిశోధన బృందం శ్రమించి ఈ కోర్సును రూపొందించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం- పట్టణ పేదవారికి స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం. DAY-NULM అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అని అర్థం.
మీరు ఈ కోర్సు ద్వారా జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ (NULM) మరియు DAY-NULM స్కీమ్ గురించి తెలుసుకుంటారు . అంతేకాకుండా పట్టణ సంఘాలకు సాధికారత కల్పించడానికి అవసరమైన వివిధ భాగాలు మరియు నిబంధనలు గురించి కూడా మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సు DAY - NULM పథకం యొక్క అర్హత ప్రమాణాలు గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తుంది. అలాగే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏవిధంగా పొందాలో కూడా మీకు తెలియజేస్తుంది. అంతే కాకుండా DAY-NULM కోసం మీరు ఎలా ధరఖాస్తు చేయాలి మరియు సులభమైన పద్ధతుల్లో అప్లికేషన్ ప్రాసెస్ ఏవిధంగా చేయాలో పూర్తి మార్గదర్శకాలను అందిస్తుంది.
జాతీయ జీవనోపాధి మిషన్ ద్వారా మీరు మరియు మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడే మా ffreedom app తో భాగస్వామ్యులు అవ్వండి. ప్రభుత్వం అందించే ఈ సువర్ణావకాశంతో మీరు మీ జీవిత ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి ఉన్న అద్భుత అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి . మీరు అభివృద్ధి చెందడమే కాకుండా మీ సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకోండి.
ఈ సమగ్ర మాడ్యూల్‌తో మీరు పట్టణ జీవనోపాధి సాధికారత వైపుగా మీ ప్రయాణాన్ని కొనసాగించండి.
DAY- NULM పథకం యొక్క లక్ష్యాలు మరియు ప్రభుత్వం అందించే సహకారం గురించి తెలుసుకోండి.
ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు పొందడానికి DAY-NULM పథకం క్రింద ఉన్న పథకాలు గురించి తెలుసుకోండి
స్వయం ఉపాధి కార్యక్రమం ద్వారా మీ స్వంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి.
స్వయం ఉపాధి కార్యక్రమం క్రింద రుణాల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ గురించి అవగాహన పొందండి.
DAY- NULM పథకం ద్వారా రుణం పొందిన తర్వాత మీరు ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలో తెలుసుకోండి.
DAY-NULM కింద, మీరు నైపుణ్య శిక్షణ మరియు ప్లేసెమెంట్ ద్వారా ఏవిధంగా ఉపాధిని పొందుతారో అర్థం చేసుకోండి.
కమ్యూనిటీ అభివృద్ధి మరియు సంస్థాగత అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ను తెలుసుకోండి.
మీ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి DAY-NULM కింద అందించబడిన శిక్షణ తరగతులు గురించి తెలుసుకోండి.
నిరాశ్రయులైన పట్టణ వ్యక్తులకు NULM పథకం ఏవిధంగా ఆశ్రయాలను కల్పిస్తుందో తెలుసుకోండి.
పట్టణ వీధి వ్యాపారులకు అవసరమైన మద్దతును అందించడానికి మరియు సాధికారత కల్పించడానికి DAY-NULM పథకం ఎలా సహాయ పడుతుందో తెలుసుకోండి.
DAY-NULM పథకం క్రింద భవిష్యత్తులో ప్లాన్ చేస్తున్న వినూత్న కార్యక్రమాలు మరియు ప్రత్యేక ప్రాజెక్ట్‌లు గురించి తెలుసుకోండి.
DAY-NULM పథకం గురించి మీకు ఉన్న సాధారణ సందేహాలకు మా నిపుణుల నుండి సమాధానాలను పొందండి.
DAY-NULM లబ్ధిదారుల నిజ జీవిత విజయ గాథల నుండి ప్రేరణ పొందండి.
DAY-NULM పథకం గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. మీరు నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టడం ఎలాగో తెలుసుకోండి.
- DAY-NULM పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక లబ్ధిదారులు
- పట్టణ జీవనోపాధి కొరుకు ప్రభుత్వ మద్దతు కోరుకుంటున్న వ్యక్తులు
- NULM అర్హత ప్రమాణాలను తెలుసుకోవాలనుకునే ఆసక్తి గల వ్యక్తులు
- ప్రభుత్వ పథకాల పై ఆసక్తి ఉన్నవారు
- అర్బన్ అసోసియేషన్ న్యాయవాదులు
- NULM అర్హత ప్రమాణాలు మరియు ధరఖాస్తు ప్రక్రియ గురించి నేర్చుకుంటారు
- DAY-NULM పథకం పూర్తి వివరాలు మరియు అందులో ఉన్న భాగాలు గురించి తెలుసుకుంటారు
- NULM ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన వ్యూహాలను నేర్చుకుంటారు
- జాతీయ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించడం గురించి అర్థం చేసుకుంటారు
- దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం లో ఉన్న రహస్యాలను తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.