కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే గోల్డ్ లోన్ కోర్సు - తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న లోన్ పొందడం సులభం చూడండి.

గోల్డ్ లోన్ కోర్సు - తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న లోన్ పొందడం సులభం

4.3 రేటింగ్ 3.7k రివ్యూల నుండి
1 hr 17 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
1,299
discount-tag-small54% డిస్కౌంట్
కోర్సు గురించి

మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో డబ్బు చాలా అవసరమవుతుంది. అటువంటి సమయంలో గుర్తుకు వచ్చే మొదటి పదం “లోన్”. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. బ్యాంకులు లేదా ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి లోన్ తీసుకోవాలంటే ఇన్‌కమ్ ప్రూఫ్ వంటి ఎన్నో పత్రాలను బ్యాంకులకు అందజేయాలి. అదే సమయంలో క్రెడిట్ స్కోర్ కూడా ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ సరిగా ఉన్నా కూడా ఆ లోన్ అమౌంట్ మన చేతికి అందడానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ గంటలోపు మన చేతికి లోన్ అమౌంట్ రావడానికి ఉన్న మొదటి అవకాశం  “గోల్డ్ లోన్”. మరెందుకు ఆలస్యం ఈ గోల్డ్‌లోన్ కోర్సు నుంచి తెలుసుకుందాం పదండి!

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 17 min
9m 27s
play
అధ్యాయం 1
గోల్డ్ లోన్ అంటే ఏమిటి?

గోల్డ్ లోన్ పరిచయం మరియు ప్రాథమిక అంశాలను గురించి నేర్చుకోండి

4m 6s
play
అధ్యాయం 2
గోల్డ్ లోన్ యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు

గోల్డ్ లోన్ పొందడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి

5m 30s
play
అధ్యాయం 3
గోల్డ్ లోన్ ఎలా పని చేస్తుంది?

బంగారు రుణాల పూర్తి సమాచారం తెలుసుకోండి. ఇలాగే అది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోండి.

4m 49s
play
అధ్యాయం 4
బంగారు రుణ రకాలు

బంగారు రుణాల పూర్తి సమాచారం తెలుసుకోండి. అందుబాటులో ఉన్న వివిధ రకాల గోల్డ్ లోన్స్ గూర్చి తెలుసుకోండి

6m 12s
play
అధ్యాయం 5
బంగారు రుణాన్ని తీసుకునే ముందు పరిగణించవలసిన విషయాలు

గోల్డ్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలకమైన అంశాల గురించి తెలుసుకోండి.

18m 27s
play
అధ్యాయం 6
గోల్డ్ లోన్ కి ఎలా అప్లై చేయాలి?

గోల్డ్ లోన్ కోసం అప్లై చేయడానికి అవసరమైన కీలక అర్హత ప్రమాణాలు & డాక్యుమెంట్‌లను తెలుసుకోండి.

7m 17s
play
అధ్యాయం 7
గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు

మీ గోల్డ్ లోన్ వడ్డీని ఎలా లెక్కించాలో తెలుసుకోండి మరియు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చి చూడండి

5m 55s
play
అధ్యాయం 8
గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్

గోల్డ్ లోన్ మరియు పర్సనల్ లోన్ మధ్య ఉన్న క్లిష్టమైన తేడాలను తెలుసుకోండి మరియు మీకు ఏ ఎంపిక ఉత్తమమో అంచనా వేయండి.

6m 48s
play
అధ్యాయం 9
వివిధ గోల్డ్ లోన్ స్కీమ్స్

ఈ మాడ్యూల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ గోల్డ్ లోన్ స్కీమ్‌లు & వాటి షరతులు మరియు నిభందనలు

6m 36s
play
అధ్యాయం 10
తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ మాడ్యూల్‌లో గోల్డ్ లోన్‌ల గురించి తరచుగా అడిగే ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను తెలుసుకోండి, ఏవైనా సందేహాలను క్లియర్ చేసుకోవడానికి, ఈ మాడ్యూల్ చూడండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • వ్యాపార అవసరాల కోసం డబ్బును ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమవుతున్న వారికి ఈ కోర్సు వల్ల ఎంతో ఉపయోగకరం.
  • రెండు మూడు నెలలకు సొమ్ములు అవసరం అయిన వారికి ఈ కోర్సు ఎంతగానో సహాయ పడుతుంది.
  • 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండి అత్యవసరంగా డబ్బులు అవసరమైన భారతీయులకు ఈ కోర్సు తగిన సమాచారం అందిస్తుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • గోల్డ్‌లోన్ ఎలా పొందాలి అన్న విషయాన్ని ఈ కోర్సు ద్వారా నేర్చుకొని అవసరమైన సమయంలో డబ్బును పొందడానికి వీలవుతుంది.
  • మనకు దగ్గర్లో ఉన్న ఏఏ ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్స్ మనకు గోల్డ్‌లోన్స్ అందజేస్తాయో తెలుసుకోవచ్చు.
  • హోం, పర్సనల్ లోన్ పొందడానికి అందజేసినట్లు గోల్డ్‌లోన్ పొందడానికి ఎక్కువ పత్రాలు అవసరం లేదన్న విషయం మనకు తెలుస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
1 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Madhavi Mothe's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
Madhavi Mothe
Karimnagar , Telangana
Narsingam Esteru Rani Esteru Rani's Honest Review of ffreedom app - Warangal - Urban ,Telangana
Narsingam Esteru Rani Esteru Rani
Warangal - Urban , Telangana
S Khajapeer's Honest Review of ffreedom app - Chittoor ,Andhra Pradesh
S Khajapeer
Chittoor , Andhra Pradesh
Ram narasiah's Honest Review of ffreedom app - Warangal - Urban ,Telangana
Ram narasiah
Warangal - Urban , Telangana
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

గోల్డ్ లోన్ కోర్సు - తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న లోన్ పొందడం సులభం

1,299
54% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి