ffreedom appలోని "మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షలు ఆదా చేయడం ఎలా?" అనే కోర్సుకు మీకు స్వాగతం. ఈ కోర్సు ద్వారా మీరు మీ హోమ్ లోన్‌ను ముందుగానే చెల్లించి లక్షల రూపాయలను ఎలా ఆదా చేసుకోవచ్చు అనే అంశాలను తెలుసుకుంటారు.
మనం గమనించిన విధంగా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల, దీని కోసం చాలా మంది హోమ్ లోన్ తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. హోమ్ లోన్ అనేది 15 నుండి 25 సంవత్సరాల దీర్ఘకాలిక రుణం. అయితే గృహ రుణంలో మీరు చెల్లించే EMI ప్రారంభ సంవత్సరాల్లో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది, అసలు మొత్తానికి వచ్చే వాటా చాలా తక్కువగా ఉంటుంది, అందుకే చాలా మంది ఈ రుణం చెల్లించడంలో సగం జీవితం దీన్నికే సరిపోతుంది.
ఈ హోమ్ లోన్ భారాన్ని త్వరగా ఎలా తగ్గించుకోవాలో తెలియక చాలా మంది రుణగ్రహీతలు తలలు పట్టుకుంటున్నారు. కానీ ఈ లోన్ చెల్లింపు ప్రక్రియలో ఒక చిన్న మార్పు చేయడం ద్వారా మీరు ఈ లోన్‌పై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు మరియు లోన్ తిరిగి చెల్లించే వ్యవధిని కూడా తగ్గించవచ్చు, దీని ద్వారా మీ హోమ్ లోన్ త్వరగా మూసివేయవచ్చు. ఆ చిన్న మార్పు ఏమిటి అనే విషయాన్నీ మీకు తెలియచేయడం కోసం ఈ కోర్సు రూపొందించబడింది.
ఈ కోర్సులో మీరు నేర్చుకుంటారు అంటే, హోమ్ లోన్ అంటే ఏమిటి? లోన్ యొక్క నిబంధనలు ఏమిటి?, EMI ఎలా లెక్కిస్తారు, రుణ గ్రహీతపై లోన్ యొక్క కాల వ్యవధి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. హోమ్ లోన్ త్వరగా ఎలా చెల్లించాలి, హోమ్ లోన్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎలా, లోన్ స్విచ్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది? ముందుగా అప్పు తీర్చాలా? లేదా పెట్టుబడి పెట్టాలా? మీ లోన్ చెల్లించిన తర్వాత చేయవలసిన పనుల ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాల గురించి పూర్తిగా నేర్చుకుంటారు.
కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సు చూడండి, మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించి లక్షల రూపాయలను ఎలా సేవ్ చేయాలో తెలుసుకోండి.
ఈ మాడ్యూల్‌లో హోమ్ లోన్ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది? ఈ లోన్ నిబంధనలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుంటారు
ఈ మాడ్యూల్‌లో EMI లెక్కింపు గురించి అంటే నెలవారీ వాయిదాలలో అసలు మరియు వడ్డీకి వెళ్లే మొత్తం ఎంత అనే విషయాలను తెలుసుకుంటారు
ఈ మాడ్యూల్‌లో లోన్ వ్యవధిని పొడిగిస్తే ఎంత వడ్డీ చెల్లించాలి? లోన్ వ్యవధి తక్కువగా ఉంటే ఎంత వడ్డీ చెల్లించాలి? అనే విషయాన్నీ అర్ధం చేసుకుంటారు
ఈ మాడ్యూల్‌లో మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించడానికి మరియు లక్షల రూపాయలను ఆదా చేయడానికి వ్యూహాలను తెలుసుకుంటారు
ఈ మాడ్యూల్‌లో హోమ్ లోన్ కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు
ఈ మాడ్యూల్‌లో లోన్ స్విచ్ లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా వడ్డీ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో అవగాహన పొందుతారు
ఈ మాడ్యూల్‌లో మీరు ముందుగా రుణాన్ని చెల్లించాలా లేదా పెట్టుబడి పెట్టాలా? పెట్టుబడి పెడితే, ఎలా పెట్టాలి దేనిలో పెట్టాలనే అంశాలను తెలుసుకుంటారు
ఈ మాడ్యూల్‌లో, గృహ రుణాన్ని చెల్లించిన తర్వాత తప్పకుండ చేయవలసిన పనుల గురించి తెలుసుకోండి
ఈ మాడ్యూల్‌లో, హోమ్ లోన్ తీసుకున్న వారికి మరియు తీసుకోవాలి అనుకునే వారికి సలహాలు మరియు చిట్కాలను పొందుతారు
- హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తులు
- ఇల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు
- ఫైనాన్షియల్ ప్లానర్లు
- ఆర్థికంగా అవగాహన ఉన్న వ్యక్తులు
- హోమ్ లోన్ గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారు
- ఆర్థిక స్వేచ్ఛను కోరుకునే వ్యక్తులు
- హోమ్ లోన్ త్వరగా ఎలా పూర్తి చేయాలో తెలుసుకుంటారు
- లక్షల రూపాయల వడ్డీని సేవ్ చేసే వ్యూహలు తెలుసుకుంటారు
- ముందుగా అప్పు తీర్చడం లేదా పెట్టుబడి పెట్టడం గురించి అర్థం చేసుకుంటారు
- హోమ్ లోన్ కాలిక్యులేటర్ పై అవగాహన పొందుతారు
- గృహ రుణంపై EMI లెక్కింపు ఎలా ఉంటుందనే అంశాలను తెలుసుకుంటారు
- గృహ రుణాన్ని చెల్లించిన తర్వాత చేయవలసిన పనులు గురించి తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.