మీరు అత్యంత స్థిరమైన వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు లేదా సమీకృత సాగు పై రూపొందించిన కోర్సు సరైన ఎంపిక. ఈ కోర్సు ప్రస్తుతం ffreedom Appలో అందుబాటులో ఉంది!
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది పర్యావరణ అనుకూలమైన మరియు ఆర్థికంగా లాభదాయకంగా ఉండే పంటలను ఒకే వ్యవసాయ క్షేత్రంలో పండించడం. ఇందులో పశుపోషణ, చేపల పెంపకం కూడా భాగమే. అంటే సమీకృత వ్యవసాయ విధానం లేదా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్నది సమగ్రమైన మరియు స్థిరమైన వ్యవస్థను రూపొందించడానికి వివిధ వ్యవసాయ పద్ధతులను మిళితం చేసే విధానం. ఈ కోర్సులో, మీరు ఇంటిగ్రేటెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌తో సహా వివిధ రకాల ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ గురించి నేర్చుకుంటారు.
సమీకృత వ్యవసాయం యొక్క ప్రయోజనాలను మరియు వ్యవసాయ ఉత్పాదకత, ఆర్థికంగా సంపాదించడం మరియు లాభదాయకతను ఎలా పెంచగలదో మీరు ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. ఈ కోర్సు తీసుకోవడం ద్వారా సాగులో మానవ వనరుల వినియోగాన్ని తగ్గించడం, తద్వారా ఖర్చులను ఎలా తగ్గించాలో తెలుసుకుంటారు. అదేవిధంగా మృత్తిక ఆరోగ్యాన్ని ఎలా పెంచాలో తెలుసుకుంటారు. ఈ కోర్సు ద్వారా పాడి పశువుల పెంపకం, ఆక్వాకల్చర్, ఆగ్రోఫారెస్ట్రీ వంటి విధానాల పై కూడా అవగాహన పెంచుకుంటారు.
సమీకృత వ్యవసాయం గురించి నేర్చుకోవడంతో పాటు, మీరు సమీకృత వ్యవసాయ విధానాన్ని ఎలా రూపొందించాలి, అమలు చేయాలన్న నైపుణ్యాలను కూడా పెంపొందించుకుంటారు. నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కోర్సులో భాగంగా మీకు మెంటార్ పరిచయం కలుగుతుంది. మెంటార్ ద్వారా ఈ రకమైన సాగు విధానంలోని చిట్కాలు తెలుసుకుంటారు.
మరెందుకు ఆలస్యం సాగు ద్వారా స్థిరమైన ఆర్థిక లాభదాయకత కోసం ఈరోజే ffreedom Appలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కోర్సు పై సైన్ అప్ చేయండి.
ఈ మాడ్యూల్‌లో మీరు, సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత అలాగే ఈ వ్యవసాయం అందించే అనేక ప్రయోజనాల గురించి అవగాహన పొందుతారు.
సమగ్ర వ్యవసాయంలో అనుభవజ్ఞులైన మెంటార్లని కలుస్తారు అలాగే వారి విజయాల గురించి తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్ ద్వారా, సమీకృత వ్యవసాయం ఎందుకు చెయ్యాలి, ఏ విధంగా ఈ వ్యవసాయం రైతులకు ఉపయోగపడుతుంది ఇంకా ఈ సమగ్ర వ్యవసాయానికి అవసరమైన ఎన్నో విషయాలని పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు.
సమీకృత వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ముందు మనం ఎలాంటి విషయాలపై దృష్టి పెట్టాలి, వాటిని విజయవంతంగా ఎలా అమలు చేయాలో ఈ మోడ్యూల్ లో తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌కు ఎంత పెట్టుబడి అవసరమో మరియు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలను తెలుసుకుంటారు.
సమగ్ర వ్యవసాయంలో భాగమైన పంటలు మరియు పౌల్ట్రీల గురించి క్లుప్తంగా నేర్చుకుంటారు.
సమీకృత వ్యవసాయంతో ఇతర పంటలు మరియు వ్యాపారాలు, లాభదాయకంగా ఎలా చేయవచ్చో తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో సంవత్సరం పొడవునా సమగ్ర వ్యవసాయంలో ఆదాయాన్ని ఎలా సంపాదించాలనే అంశంపై అవగాహన పొందుతారు.
సమీకృత వ్యవసాయానికి అవసరమైన మెళుకువలు మరియు నీటిని ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవాలో ఈ మాడ్యూల్‌లో నేర్చుకుంటారు.
వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పంటల వ్యాధులు మరియు వ్యవసాయా సీజన్ల గురించి అవగాహన పొందుతారు.
సమీకృత వ్యవసాయంతో లాభాలను ఎలా సంపాదించాలో మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలు గురించి ఈ మాడ్యూల్‌లో తెలుసుకుంటారు.
సమీకృత వ్యవసాయంలో పెరుగుదల, లాభదాయకత మరియు సాధారణంగా ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలు ఈ మాడ్యూల్‌లో తెలుసుకుంటారు.
- సాగు విధానాలను మెరుగుపరుచుకుని లాభదాయకతను పెంచుకోవాలనుకుంటున్న రైతులు
- ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సంబంధిత వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆసక్తితో ఉన్నవారు
- వ్యవసాయ సంబంధిత కోర్సులు చదువుతున్న విద్యార్థలు, సాగు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నవారు
- పర్యావరణవేత్తలు మరియు సుస్థిరత ఔత్సాహికులు సమీకృత వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు
- స్థిరమైన ఆహార ఉత్పత్తి మరియు ఆర్థిక లాభాలను పొందాలనుకుంటున్నవారు
- సమీకృత వ్యవసాయ విధానాలు మరియు వాటి ప్రయోజనాలు
- సమీకృత సేంద్రియ వ్యవసాయం, పశుపోషణ, ఆగ్రోఫారెస్ట్రీ మరియు ఆక్వాకల్చర్ సహా వివిధ రకాల సమగ్ర వ్యవసాయ విధానాలు
- సమీకృత వ్యవసాయ ప్రణాళిక రూపకల్పన, అమలు
- సమీకృత వ్యవసాయ విధానంలో ఖర్చులు మరియు ఉత్పాదకత లాభదాయకతను పెంచడానికి వ్యూహాలు
- సాగు మరియు పశువుల పోషణ, నేల ఆరోగ్యం మరియు నీటి నిర్వహణ నైపుణ్యాలు మరియు పద్ధతులు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.