ffreedom app యొక్క "PM విశ్వకర్మ పథకం: ఎలాంటి తాకట్టు లేకుండా ₹3 లక్షల రుణం పొందండి" కోర్సుకు స్వాగతం. మీరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నా స్వయం ఉపాధి కళాకారులు అయితే, ఈ కోర్సు మీకు ఒక సరైన ఎంపిక. ఈ కోర్సు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన యొక్క అన్ని అంశాల గురించి మీకు వివరంగా తెలియజేయడానికి రూపొందించబడింది మరియు మీ వ్యాపార వెంచర్ కోసం కొలేటరల్ ఫ్రీ లోన్‌లను పొందడంలో మీకు సహాయం చేస్తుంది.
దేశంలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ కళాకారులకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం విశ్వకర్మ యోజన'ని అమలు చేసింది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.13,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద, 3 లక్షల రూపాయల తాకట్టు లేని రుణం కేవలం 5% వడ్డీ రేటుతో లభిస్తుంది. మొదటి విడతలో రూ. 1 లక్ష రుణం మంజూరు చేస్తారు అది తిరిగి 18 నెలల కాల వ్యవధిలో చెల్లించవలసి ఉంటుంది. రెండో విడతలో రూ.2 లక్షల రుణాన్ని మంజూరు చేస్తారు ఈ రుణం తిరిగి చెల్లించడానికి 30 నెలల కాల వ్యవధి ఇవ్వబడుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద 18 రకాల సాంప్రదాయ హస్తకళల్లో నిమగ్నమైన కళాకారులకు మాత్రమే ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంది. అలాగే వీరు తయారు చేసే ఉత్పత్తులకు ఈ పథకం కింద మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించబడుతుంది.
ఈ పథకానికి మీరు అర్హులేనా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే మేము మీకు సహాయం చేస్తాము! ఇక్కడ మేము మీకు 'ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన' యొక్క అర్హత ప్రమాణాల గురించి అవసరమైన సమాచారాన్ని అందించాము. దీనితో పాటు, కోర్స్ లక్ష్యాలు, ప్రయోజనాలు మరియు మీ వ్యాపారం యొక్క భవిష్యత్తును ఎలా మార్చగలదు అనే దానిపై లోతైన సమాచారాన్ని కూడా అందిస్తుంది. అలాగే ఈ పథకం పరిధిలోకి వచ్చే 18 రకాల హస్తకళలు ఏమిటి వారు ఎవరు? ఈ ప్రభుత్వ సౌకర్యం ద్వారా 3 లక్షల రూపాయల రుణం ఎలా పొందాలి? ఎలాంటి పత్రాలు ఈ పథకానికి అవసరం? రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? పి.ఎం. విశ్వకర్మ మొబైల్ యాప్ ఎలా ఉపయోగించాలి? ఈ విషయాలు అన్నిటిని మీకు హరీష్ ఈ కోర్సులో తేలియాచేస్తారు, మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి విలువైన సమాచారాన్ని పొందుతారు.
కాబట్టి ffreedom appలోని మా కోర్సులో ఇప్పుడే నమోదు చేసుకోండి మరియు ఈ ప్రభుత్వ పథకం యొక్క ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి కావలసిన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందండి. మీ వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించడానికి మరియు మీ వ్యాపారంలో విజయం సాధించడానికి ఈ పథకం ద్వారా 3 లక్షల రూపాయలను పొందండి.
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి? ఈ ప్రభుత్వ పథకం యొక్క లక్ష్యాలు ఏమిటో తెలుసుకోండి
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనాలు మరియు లాభాల గురించి అర్ధం చేసుకోండి
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పరిధిలోకి వచ్చే గ్రామీణ మరియు పట్టణ కళాకారుల 18 వర్గాల గురించి తెలుసుకోండి.
PM విశ్వకర్మ యోజనను పొందేందుకు అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాకుమెంట్స్ గురించి తెలుసుకోండి.
PM విశ్వకర్మ యోజన నుండి 3 లక్షల లోన్ ఎలా పొందాలి? రుణాలిచ్చే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఏవి అనే విషయాలను తెలుసుకోండి.
PM విశ్వకర్మ మొబైల్ యాప్‌ని ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి
PM విశ్వకర్మ యోజనకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను పొందండి
ఈ లోన్ పొందడానికి అవసరమైన సలహాలు మరియు చిట్కాలను పొందండి
- తాకట్టు లేని రుణాలను పొందాలనుకునే కళాకారులు
- తమ సంప్రదాయ కళను వ్యాపారంగా మార్చుకోవాలనుకునే కళాకారులు
- హస్తకళాకారుల అభివృద్ధికి సహకరిస్తున్న NGOలు
- హస్తకళాకారుల సంక్షేమం కోరుకునే సామాజిక కార్యకర్తలు
- తమ సంప్రదాయ వ్యాపారాలను విస్తరించాలనుకునే కళాకారులు
- PM విశ్వకర్మ పథకం మరియు దాని ప్రయోజనాల గురించి పూర్తి విషయాలు
- అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు విధానాలు
- 3 లక్షల వరకు తాకట్టు లేని రుణాన్ని ఎలా పొందాలి?
- ఈ పథకంలోని 18 చేతివృత్తులకు సంబంధించిన పూర్తి సమాచారం
- PM విశ్వకర్మ మొబైల్ యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.