జీతాలు తీసుకునే వారిలో రెండు రకాలు ఉంటారు. ఒకరు, ఆ నెల జీతం మొత్తం ఖర్చు పెట్టేస్తారు. మరి కొందరు, డబ్బులనీ కొంత వరకు పొదుపు చేస్తారు. మీ జీతం లోంచి, 30-40 శాతం దాచడం, భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. అయితే, ఈ పొదుపు అనేది సేవింగ్స్ అకౌంట్ లోనో, లేదా ఇంట్లో ఇనుప బీరువాలో దాచి ఉంచడం కంటే, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (PPF) లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఎందుకంటే, ఇందులో మనం పెట్టుబడి పెట్టిన సొమ్ముకి దాదాపు రెట్టింపు సొమ్ముని పొందగలము!
చిన్న మొత్తాల సేవింగ్స్ లో అత్యుత్తమైన పొదుపు పథకం ఇది! మిగతా స్టాక్ మార్కెట్ లు, లేదా మ్యూచువల్ ఫండ్స్ కంటే, ఇది సురక్షితమైనది. ఎందుకంటే, ఇది కేంద్ర ప్రభుత్వంచే నడపబడుతుంది. అందువల్ల, ఇది 100 శాతం సురక్షితమైనది. సేవింగ్స్ కంటే, ఎక్కువ వడ్డీని మీరు ఇందులో పొందవచ్చు. ఇదొక దీర్ఘ కాలం పెట్టుబడి/ పొదుపు పద్ధతి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ కోర్సు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి!
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత మరియు మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో ఇది మీకు ఎలా సహాయపడుతుంది అని తెలుసుకుంటారు
PPFలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు అర్హులు, అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు ఇతర ముఖ్యమైన అర్హత ప్రమాణాలను కనుగొనండి.
PPF ఖాతాను తెరిచే దశల వారీ ప్రక్రియ మరియు దానికి అవసరమైన పత్రాలను అర్థం చేసుకోండి.
ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మార్చే అధిక-వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు మరియు మరిన్ని వంటి PPF యొక్క ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకోండి.
మీ PPF ఆదాయాలను పెంచుకోవడంలో మీకు సహాయపడటానికి మరియు మీ పెట్టుబడి నుండి 50 లక్షల వరకు సంపాదించడానికి ఆచరణాత్మక పెట్టుబడి వ్యూహాలు మరియు చిట్కాలను కనుగొనండి.
PPF పెట్టుబడులతో అనుబంధించబడిన పన్ను ప్రయోజనాలను మరియు మీ పన్ను బాధ్యతను తగ్గించేటప్పుడు మీ ఆదాయాలను ఎలా ఆప్టిమైజ్ చేయాలో అర్థం చేసుకోండి.
లాక్-ఇన్ వ్యవధి, గరిష్ట ఉపసంహరణ పరిమితి & మరిన్నింటితో సహా PPF ఉపసంహరణకు సంబంధించిన వివిధ నియమాలు & నిబంధనల గురించి తెలుసుకోండి.
PPFలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు అర్హులు, అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు ఇతర ముఖ్యమైన అర్హత ప్రమాణాలను కనుగొనండి.
పెట్టుబడి పరిమితులు, డిపాజిట్ నియమాలు మరియు మరిన్నింటితో సహా PPF గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి.
రుణాన్ని పొందేందుకు మరియు మీ పెట్టుబడి నుండి ఎక్కువ ప్రయోజనం పొందేందుకు మీ PPF ఖాతాను కొలేటరల్‌గా ఎలా ఉపయోగించాలో కనుగొనండి.
కోర్స్ సారాంశం గురించి తెలుసుకుంటారు
- భారత పౌరులు అందరూ, ఈ అకౌంట్ ను ప్రారంభించడానికి అర్హులే. కావున, ఈ కోర్సు ప్రతి ఒక్కరికి మేలు చేకూరుస్తుంది.
- మీరు మీ దీర్ఘ కాలం, పెట్టుబడి కోసం చూస్తున్నట్టు అయితే, PPF లో పెట్టుబడి అనేది మంచి ఆలోచన!
- ఇందులో, మీరు ఉద్యోగం చేస్తున్నా, నిరుద్యోగులు అయినా, గృహిణులు అయినా ఆఖరికి రిటైర్మెంట్ పొందిన వారు అయినా ఇందులో పెట్టుబడి ప్రారంభించవచ్చు.
- ముందుగానే చెప్పుకున్నాట్టు, దీనికి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఓపెన్ చెయ్యవచ్చు. అయితే, 18 సంవత్సరాల కంటే, చిన్నవారు అయితే మీరు ఒక సంరక్షుడి/రాలు తో దీనిని ప్రారంభించవచ్చు.
- ఈ కోర్సులో, ఎటువంటి రిస్క్ లేని, పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ గురించి ప్రతి అంశాన్ని నేర్చుకోనున్నారు.
- ఇందులో ఖాతా తెరవడానికి ఏం చెయ్యాలి? నెల నెలా ఎంత దాస్తే మంచిది, ఈ పథకం లో ఉండే ప్రయోజనాలు ఏంటి?
- ఈ పథకం లక్షణాలు ఏంటి? ఇందులో ఒక సంవత్సరానికి ఎంత వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అన్నవి కూడా పొందుపరిచాం.
- పిపిఎఫ్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టి, 50 లక్షల దాకా ఎలా పొందొచ్చు, ఒకవేళ ఉపహసంహరించుకోవాలి అంటే, ఏం చెయ్యాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడి స్కీం గురించి చిన్న అంశం కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే కోర్సు ను పొందండి.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.