మీరు లాభదాయకమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్నారా? మా "గొర్రెలు & మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి రూ. 1 కోటి సంపాదించండి" అనే కోర్సు మీకు చాలా సహాయం చేస్తుంది. ఈ కోర్సు ffreedom app లో అందుబాటులో ఉంది. ఈ సమగ్ర కోర్సు గొర్రెల పెంపకం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని నేర్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. మీరు వివిధ జాతుల గొర్రెలు మరియు మేకల గురించి, వాటి లక్షణాలు మరియు మీ ప్రాంత వాతావరణానికి ఏ జాతి బాగా సరిపోతుందో తెలుసుకుంటారు. మేము గొర్రెలు మరియు మేకల పెంపకం లోని వివిధ దశలు, ఉత్తమ విధానాలను తెలియజేస్తాం. అదేవిధంగా ఈ పశువులకు అవసరమైన మేత, సంరక్షణ విధానాల పై అవగాహన కల్పిస్తాం. మార్కెట్లో విక్రయించినప్పుడు వీటికి, వీటి ఉత్పత్తులకు మంచి ధర లభించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తాం.
ఇదిలా ఉండగా లాభదాయకంగా గొర్రెలు మరియు మేకలను పెంచడంలో సంవత్సరాల అనుభవం ఉన్న రైతులు మరియు పరిశ్రమ నిపుణులచే మా కోర్సు బోధించబడింది. వారు తమకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటారు మరియు మీ దిగుబడిని పెంచడానికి, మీ ఖర్చులను తగ్గించడానికి అవచరమైన చిట్కాలు అందిస్తారు. గొర్రెలు మరియు మేకల పెంపకంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి అందుబాటులోకి వచ్చిన తాజా సాంకేతికతలు మరియు వ్యూహాలను అందిస్తారు.
కోర్సు ముగిసే సమయానికి గొర్రెలు మరియు మేకల పెంపకంలో గరిష్ట లాభాలు ఎలా అందుకోవాలన్న పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అలవరుచుకుంటారు. గొర్రెలు మరియు మేకల పెంపకం ఎంత లాభదాయకమో తెలియజేస్తారు. భారతదేశంలో విజయవంతమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి వంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి కోటి రుపాయల సంపాదన మార్గంలో మొదటి అడుగు వేయండి.
గొర్రెలు & మేకల పెంపకం ఎందుకు చేయాలి, ఎంత లాభం ఉంటుంది మరియు ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉంటుందనే అంశాలను తెలుసుకుంటారు
గొర్రెలు & మేకల పెంపకంలో విజయం పొందిన మా మెంటార్ ను పరిచయం చేసుకొని, విలువైన సలహాలను పొందండి.
గొర్రెలు & మేకలను పెంచడం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుంటారు
గొర్రెలు-మేకల పెంపకానికి ఎంత పెట్టుబడి కావాలి మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఎలాంటి డాక్యూమెంట్స్ అవసరం అవుతాయో అవగాహన పొందండి
గొర్రెలు మరియు మేకలను పెంచేటప్పుడు పరిగణించవలసిన చట్టపరమైన అంశాలు మరియు తీసుకోవలసిన భద్రతా చర్యలు గురించి తెలుసుకోండి
గొర్రెలు-మేకల పెంపకం ప్రారంభించే ముందు మీరు ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి ఎలా సిద్ధమవ్వాలి అనే అంశాలు ఈ మాడ్యూల్‌లో తెలుసుకుంటారు.
గొర్రెలు & మేకలు పెంపకంలో విజయం పొందడానికి నాణ్యమైన గొర్రెలు & మేకలను ఎక్కడ నుండి సేకరించాలి మరియు ఎలా ఎంచుకోవాలో నేర్చుకోండి.
దేశీ మరియు విదేశీ గొర్రెలు-మేకలు జాతులు ఏమిటి? ఈ మాడ్యూల్‌లో ఎన్ని రకాల గొర్రెలు-మేక జాతులు ఉన్నాయో నేర్చుకుంటారు.
ఏ సీజన్ గొర్రెలు-మేకల పెంపకాన్ని ప్రభావితం చేస్తాయి? గొర్రెలు మరియు మేకల పెంపకానికి ఏ సీజన్ అనుకూలంగా ఉంటుందో ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు.
గొర్రెలు-మేకల ఫారమ్‌ను నడపడానికి ఎంత మంది కూలీలు అవసరం లేదా మీరే స్వయంగా నిర్వహించగలరో లేదో ఈ మాడ్యూల్ లో తెలుసుకుంటురు.
గొర్రెలు-మేకల పెంపకానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు మరియు గొర్రెలు-మేకలను ఎలా పోషించాలో ఇందులో నేర్చుకుంటారు.
ఇతర మాంసం వ్యాపారాలకన్నా గొర్రెల-మేకల పెంపకం ద్వారా ఎటువంటి ఆదాయ లాభాలు ఉంటాయో తెలుసుకుంటారు.
గొర్రెలు-మేకల పెంపకం తర్వాత ఎలాంటి మార్కెటింగ్ చేయాలి? మార్కెట్ ని ఎలా గుర్తించాలి? పంపిణీ ఎలా చేయాలి అనే వివిధ అంశాలపై ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు
గొర్రెలు-మేకల పెంపకంలో లాభాలను ఎలా లెక్కించాలో మరియు వ్యాపార ప్రణాళికను ఎలా రూపొందించాలో ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు.
గొర్రెలు-మేకల పెంపకానికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటిని ఎలా పొందగలరో ఈ మాడ్యూల్ లో తెలుసుకుంటారు
- గొర్రెలు మరియు మేకల పెంపకం, విక్రయ రంగంలోకి రావాలనుకుంటున్నవారు
- సమీకృత వ్యవసాయంలో భాగంగా మేకలు, గొర్రెలను పెంచాలనుకుంటున్నవారు
- గొర్రెలు మరియు మేకల పెంపకంతో అధిక లాభాలు ఎలా అందుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారు
- లాభదాయకమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వెంచర్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారు
- పశుపోషణ సంబంధిత మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
- వివిధ జాతుల గొర్రెలు మరియు మేకలు, వాటి లక్షణాలు
- గరిష్ట లాభదాయకతను అందుకోవడానికి గొర్రెలు మరియు మేకలకు ఇవ్వాల్సిన ఆహారం
- దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచడానికి గొర్రెలు మరియు మేకల పెంపకంలో ఉపయోగించదగిన సాంకేతికతలు
- గొర్రెలు మరియు మేకలు, వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలు
- గొర్రెలు మరియు మేకల పెంపకం, విక్రయానికి సంబంధించిన ఆర్థిక నిర్వహణ మరియు రికార్డ్ కీపింగ్
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.