మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి! చూడండి.

బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!

4.5 రేటింగ్ 80.1k రివ్యూల నుండి
2 hr 34 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹399తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (cancel anytime)

కోర్సు గురించి

మీ బిజినెస్  కలలను రియాలిటీగా మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మా "వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా ? -  పూర్తి గైడ్ " ffreedom Appలోని ఈ సమగ్ర కోర్సు మీ స్వంత వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి & అభివృద్ధి చేయడానికి మీరు తెలుసుకోవలసిన అన్నీ  అంశాలను  కవర్ చేస్తుంది. కోర్సులో చేరండి మరియు ఆర్థిక అక్షరాస్యత నిపుణులు C S సుధీర్ గారి  ద్వారా మార్గనిర్దేశం పొందుతారు, వారు తన 13 సంవత్సరాల అనుభవాన్ని, ఈ బిజినెస్ కోర్స్ (business courses) ద్వారా  మీతో  పంచుకున్నారు. మీ ఆర్థిక భవిష్యత్తును నియంత్రించడంలో మీకు సహాయం చేస్తారు. మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం & వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం నుండి, నిధులను పొందడం, మీ ఆర్థిక నిర్వహణ, మా నిపుణులు మెంటార్ ప్రక్రియ యొక్క ప్రతి దశలోనూ మిమ్మల్ని నడిపిస్తారు. మీరు వివిధ రకాల వ్యాపార నమూనాల గురించి, మార్కెట్ పరిశోధనను ఎలా నిర్వహించాలి మరియు, పోటీ నుండి నిలబడటానికి మీకు సహాయపడే మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా సృష్టించాలి?, అనే దాని గురించి నేర్చుకుంటారు.

మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి చట్టపరమైన విషయాలు మరియు నియంత్రణలు అర్ధం చేసుకోవలసి ఉంటుంది. మీ మేధో సంపత్తిని ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసుకుంటారు. అదనంగా, మీరు బలమైన బృందాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వృద్ధిని & విజయాన్ని పెంపొందించే సంస్కృతిని ఎలా నిర్మించాలో వంటి మీ జీవితానికి ఉపయోగపడే అతి విలువైన అంశాలను కూడా పొందుతారు. 

మా కోర్సు, మీరు మొదటి సారి వ్యాపారవేత్త అయినా లేదా అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడైనా అన్ని అనుభవ స్థాయిల వ్యక్తుల కోసం రూపొందించబడింది. మీరు ఇంటరాక్టివ్ టూల్స్ మరియు వనరులకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. అలాగే, మా ఆన్‌లైన్ కమ్యూనిటీలోని, ఇతర ఔత్సాహిక వ్యాపారవేత్తలతో కనెక్ట్ అయ్యే అవకాశాలను కలిగి ఉంటారు. లక్షలాది మందికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడానికి స్ఫూర్తినిచ్చిన మెంటార్ నుండి నేర్చుకోండి.  మీ వ్యవసాయం & వ్యాపార వెంచర్‌లను, ఫ్రాంచైజ్ వ్యాపారం (franchise business) సెటప్ చేయడానికి మరియు స్కేల్(వ్యాపార విస్తరణ) చేయడానికి సంబంధిత జీవనోపాధి నైపుణ్యాలను కనుగొనండి. కాబట్టి, ఇంకా ఆలస్యం చెయ్యకండి.  మీ వ్యాపార కలలను రియాలిటీగా మార్చడానికి మొదటి అడుగు వేయండి మరియు ఈరోజే మా "వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా ? -  పూర్తి గైడ్ "లో నమోదు చేసుకోండి

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 2 hr 34 min
19m 50s
play
అధ్యాయం 1
వ్యవస్థాపక మనస్తత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ?

విజయవంతమైన వ్యాపారవేత్తగా మీ మైండ్ సెట్​ను అభివృద్ధి చేసుకోవడానికి దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి

19m 50s
play
అధ్యాయం 2
సి ఎస్ సుధీర్ కథ

C.S. సుధీర్ గారి వ్యాపార జీవితం గురించి తెలుసుకోండి మరియు పోటీ మార్కెట్‌లో నిలబడటానికి ఆయన నుండి సలహాలను పొందండి.

9m 29s
play
అధ్యాయం 3
పారిశ్రామికవేత్తలు ఎన్ని రకాలు

వివిధ రకాలైన వ్యవస్థాపకుల గురించి తెలుసుకోండి మరియు మీరు ఎలాంటి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నారో గుర్తించండి

24m 4s
play
అధ్యాయం 4
పారిశ్రామికవేత్తల యొక్క లక్షణాలు

విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి ఏ లక్షణాలు అవసరమో తెలుసుకోండి.

10m 39s
play
అధ్యాయం 5
నాలుగు రకాల కంపెనీలు

వివిధ రకాల కంపెనీలు గురించి తెలుసుకోండి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి సరైన కంపెనీ ఏదో గుర్తించండి

7m 4s
play
అధ్యాయం 6
బిజినెస్ నుండి డబ్బు సంపాదించడం ఎలా?

మీ వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో మరియు దానిని లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి

22m 54s
play
అధ్యాయం 7
గొప్ప ఆలోచనల కోసం అన్వేషణ

ఉత్తమమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృధి చేయడానికి దాగిఉన్న రహస్యాలను తెలుసుకోండి

18m 51s
play
అధ్యాయం 8
బిజినెస్ ప్రణాళిక

వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తమ వ్యాపార ప్రణాళికను రూపొందించండి

9m 25s
play
అధ్యాయం 9
లాంచ్ స్ట్రాటజీ - పొజిషనింగ్

మీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి సరైన ప్రాంతాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి

9m 46s
play
అధ్యాయం 10
సొంత బిజినెస్ ప్రారంభించడం

మీ స్వంత కంపెనీని ప్రారంభించడానికి మా మెంటార్ నుండి దశల వారీ మార్గదర్శకాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఏ మాత్రం అనుభవం లేని, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నవారు
  • అనుభవజ్ఞులైన వ్యాపార నిపుణులు, తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నవారు
  • వ్యక్తులు, తమ వ్యవస్థాపక కలలను (బిజినెస్ నెలకొల్పడం అనే కలను) రియాలిటీగా మార్చుకోవాలని చూస్తున్నవారు
  • వ్యాపార యజమానులు, తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచాలని చూస్తున్నవారు
  • వ్యాపారాన్ని ప్రారంభించే ప్రక్రియపై, సమగ్ర అవగాహన పొందాలనుకునే వ్యక్తులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం. వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ఉండే దశలు
  • మార్కెట్ పరిశోధనను ఎలా నిర్వహించాలి & మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా రూపొందించాలి
  • వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉండే చట్టపరమైన అంశాలు & నియంత్రణ అవసరాలు మరియు మీ మేధో సంపత్తిని ఎలా రక్షించుకోవాలి
  • బలమైన టీం (గ్రూప్) అభివృద్ధి చేయడానికి మరియు వ్యాపార వృద్ధి మరియు విజయానికి సంబంధించిన సంస్కృతిని పెంపొందించడానికి సాంకేతికతలు
  • పెట్టుబడి/ డబ్బు నిర్వహణ నేర్చుకోవడం మరియు ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం కోసం చిట్కాలు
  • వ్యాపార రకాల పై స్పష్టత వస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
12 January 2025
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
D.joythi's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
D.joythi
Hyderabad , Telangana
murali's Honest Review of ffreedom app - West Godavari ,Andhra Pradesh
murali
West Godavari , Andhra Pradesh
Ramu pusam's Honest Review of ffreedom app - Bhadradri Kothagudem ,Telangana
Ramu pusam
Bhadradri Kothagudem , Telangana
Leelasatyavathiq's Honest Review of ffreedom app
Leelasatyavathiq
ksuery's Honest Review of ffreedom app - Medak ,Telangana
ksuery
Medak , Telangana
Naveen Kumar's Honest Review of ffreedom app
Naveen Kumar
Vedurupakavenkatesh's Honest Review of ffreedom app - East Godavari ,Andhra Pradesh
Vedurupakavenkatesh
East Godavari , Andhra Pradesh
Ravi Kotari Kotari's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Ravi Kotari Kotari
Hyderabad , Telangana
Siva Kumar Suryadevara's Honest Review of ffreedom app - Krishna ,Andhra Pradesh
Siva Kumar Suryadevara
Krishna , Andhra Pradesh
BHUPAL REDDY MANDADI's Honest Review of ffreedom app - Rangareddy ,Telangana
BHUPAL REDDY MANDADI
Rangareddy , Telangana
Nani's Honest Review of ffreedom app - West Godavari ,Andhra Pradesh
Nani
West Godavari , Andhra Pradesh
Vikram's Honest Review of ffreedom app - Medak ,Telangana
Vikram
Medak , Telangana

బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!

₹399 799
discount-tag-small50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి