మీరు టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే టైలరింగ్ రంగంలో ఉండి ట్రెండ్‌కు అనుగుణంగా నూతన బ్లౌసులను కుట్టడం నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే మా ffreedom app పరిశోధన బృందం రూపొందించిన పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని కుట్టడం ఎలా? అనే కోర్సు మీకోసమే!
గత 12 సంవత్సరాలుగా ఫ్యాషన్ రంగంలో ఒక వెలుగు వెలుగుతున్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ యోగితా రవీంద్ర కుమార్ గారు, ఈ కోర్సులో మెంటార్ గా ఉంటూ, పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని రూపొందించడంపై దశల వారీ సూచనలను మీకు అందిస్తారు. అలాగే తనకున్న అనుభవంతో కస్టమర్లుకు నచ్చే విధంగా బ్లౌసులను ఎలా కుట్టాలో కూడా మీరు ఆమె నుండి నేర్చుకుంటారు.
మీరు ఈ కోర్సును చూడటం ద్వారా, ఫ్యాబ్రిక్‌ను సరైన విధానంలో కత్తిరించడం నుండి క్రియేటివ్ మేథోడ్స్లో పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని రూపొందించడం వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు.
మీకు టైలరింగ్‌లో అనుభవం ఉన్న లేదా లేకపోయినా, ఈ కోర్సును చూడటం ద్వారా, మీరు బ్లౌజును కుట్టడానికి సరైన ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవడం నుండి ట్రెండ్‌కు అనుగుణంగా బ్లౌజ్‌లను డిజైన్ చేయడం వరకు ప్రాక్టికల్ వీడియోల రూపంలో అన్ని విషయాలను తెలుసుకుంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే! ఈ పూర్తి కోర్సు ద్వారా మీరు ఖచ్చితమైన వివరాలతో పర్ఫెక్ట్ బ్లౌజ్‌లను డిజైన్ చేయడం నుండి అందమైన బ్లౌజ్‌లను కుట్టడం వరకు ప్రతి అంశాన్ని కూలంకుషంగా నేర్చుకుంటారు.
కాబ్బటి, టైలరింగ్ రంగంలో 14 సంవత్సరాల అపార అనుభవ కలిగిన మా మెంటార్ నుండి పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని కుట్టడం నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఒక నార్మల్ ఫ్యాబ్రిక్‌ను అందమైన మెటీరియల్‌గా మార్చే ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరు భాగం అవ్వడానికి ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని కుట్టడం నేర్చుకోండి.
ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి
పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ ని కుట్టడానికి ఖచ్చితమైన కొలతలు మరియు డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి
ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టడానికి పేపర్ డ్రాఫ్టింగ్ చేయడం ఎలాగో తెలుసుకోండి
అందమైన బ్లౌజ్ ను కుట్టడానికి అవసరమైన ఫ్యాబ్రిక్ ను ఎలా ఎంచుకోవాలి మరియు ఏవిధంగా కత్తిరించుకోవాలో అవగాహన పొందండి
మీ దగ్గర ఉన్న పేపర్ డ్రాఫ్టింగ్ సహాయంతో బ్లౌజ్ ను కుట్టడం ప్రారంభించండి
పర్ఫెక్ట్ ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ అందంగా కనిపించడంలో కీలకమైన పైపింగ్ చేయడం గురించి తెలుసుకోండి
ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ డిజైన్‌ను మెరుగుపరచడానికి మరియు కస్టమర్లకు నచ్చేవిధంగా చేతులను కుట్టడం ఎలాగో నేర్చుకోండి
బ్లౌజ్ ముందు భాగాన్ని ఎలా కుట్టలో తెలుసుకోండి
ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ కు కప్స్ ఎలా జత చేయాలో తెలుసుకోండి
నెక్ లైన్ ను ఎలా డిజైన్ చేయాలో తెలుసుకోండి
ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ కు బట్టన్ స్టాండ్ కుట్టడం ఎలాగో నేర్చుకోండి
ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ కు చేతులు మరియు భుజాలను ఎలా అటాచ్ చేయాలో తెలుసుకోండి
ఐ,హుక్ మరియు టై కుట్టడంలో ప్రావీణ్యం సంపాదించండి
మీరు కుట్టిన బ్లౌజ్‌కు ఖచ్చితమైన ధరను నిర్ణయించండి
- తమ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు
- ట్రెండింగ్ బ్లౌజ్ డిజైన్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్న ఫ్యాషన్ డిజైనర్లు
- ప్యాడెడ్ ప్యాటర్న్ బ్లౌజ్‌ని కుట్టడం నేర్చుకోవాలనుకుంటున్న వారు
- తమ క్రియేటివిటీ స్కిల్స్ మెరుగుపరచాలనుకునే టైలర్లు
- కొత్త బ్లౌజ్ డిజైన్‌లను అన్వేషించాలనుకునే బోటిక్ యజమానులు
![people people](https://ffreedom.com/beta/assets/images/lazyload_image_loading_effect.gif)
![self-paced-learning self-paced-learning](https://ffreedom.com/beta/assets/images/lazyload_image_loading_effect.gif)
- స్టైలిష్
- పర్ఫెక్ట్ మెథడ్‌లో అందమైన బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకుంటారు
- ప్రత్యేకమైన నమూనాను సృష్టించే కళలో నైపుణ్యం సాధిస్తారు
- పర్ఫెక్ట్ బ్లౌజ్‌ని తయారు చేయడానికి అనువైన ఫాబ్రిక్‌ను ఎలా ఎంచుకోవాలి తెలుసుకుంటారు
- ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం కలిగిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి విలువైన సలహాలను పొందుతారు
![life-time-validity life-time-validity](https://ffreedom.com/beta/assets/images/lazyload_image_loading_effect.gif)
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
![ffreedom app ffreedom app](https://ffreedom.com/beta/assets/new_design/images/icons/ffreedom-new-brand-logo.png)
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.