A Himabindu అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business, Home Bakery & Food Business మరియు Basics of Businessలో మార్గదర్శకులు

A Himabindu

🏭 Ns Chocho Room, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Home Bakery & Food Business
Home Bakery & Food Business
Basics of Business
Basics of Business
ఇంకా చూడండి
హిమ బిందు, చాక్లెట్ల పట్ల తనకున్న మక్కువను అసాధారణ వ్యాపారంగా మార్చుకున్న, హైదరాబాద్‌కు చెందిన ఒక స్పూర్తిదాయకమైన పారిశ్రామికవేత్త . అంకితభావం మరియు పని పట్ల నిబద్ధతతో, ఇంటి నుంచే వ్యాపారాన్ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఆ ఇంటినే 'NS చాకో రూమ్' పేరుతో ప్రఖ్యాత గృహ-ఆధారిత వ్యాపారంగా మార్చారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం A Himabinduతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

A Himabindu గురించి

చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికీ హిమబిందు జీవిత పోరాటం గొప్ప ప్రేరణ ఇస్తుంది. 8 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసి, ప్రస్తుతం 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, లాభదాయకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. తన వ్యాపార కలలను నిజం చేసుకోవాలని, “ఎన్.ఎస్.చాకో రూమ్” అనే పేరుతో సొంతంగా...

చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికీ హిమబిందు జీవిత పోరాటం గొప్ప ప్రేరణ ఇస్తుంది. 8 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసి, ప్రస్తుతం 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, లాభదాయకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. తన వ్యాపార కలలను నిజం చేసుకోవాలని, “ఎన్.ఎస్.చాకో రూమ్” అనే పేరుతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి, ఒక గొప్ప మహిళా వ్యాపారవేత్త అయ్యారు. "బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రైజ్‌”గా కీర్తి ప్రతిష్టలను పొందడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన ""ఆహార నాణ్యత” అవార్డును కూడా అందుకున్నారు. అంతటి అభిరుచి మరియు నిబద్ధత కలిగి ఉండి, తన వ్యాపార ఆలోచనలుతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు హిమ బిందు.

... వ్యాపారాన్ని ప్రారంభించి, ఒక గొప్ప మహిళా వ్యాపారవేత్త అయ్యారు. "బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రైజ్‌”గా కీర్తి ప్రతిష్టలను పొందడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన ""ఆహార నాణ్యత” అవార్డును కూడా అందుకున్నారు. అంతటి అభిరుచి మరియు నిబద్ధత కలిగి ఉండి, తన వ్యాపార ఆలోచనలుతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు హిమ బిందు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి