ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
బీ. బాలకృష్ణ, తెలంగాణకి చెందిన ఈయన, కోళ్లు మరియు చేపల పెంపకంలో నిపుణులు. 2007లో ”DVS farm” అనే పేరుతో పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించిన వీరికి ఈ వ్యవసాయంలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కేవలం 15000 రూపాయల పెట్టుబడితో, మొదట 6,600 కోళ్లతో ఒక ఎకరంలో వాటి పెంపకాన్ని స్టార్ట్ చేసిన వీరు, ప్రస్తుతం ప్రతి 2 నెలలకు 6 లక్షల...
బీ. బాలకృష్ణ, తెలంగాణకి చెందిన ఈయన, కోళ్లు మరియు చేపల పెంపకంలో నిపుణులు. 2007లో ”DVS farm” అనే పేరుతో పౌల్ట్రీ వ్యాపారాన్ని ప్రారంభించిన వీరికి ఈ వ్యవసాయంలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కేవలం 15000 రూపాయల పెట్టుబడితో, మొదట 6,600 కోళ్లతో ఒక ఎకరంలో వాటి పెంపకాన్ని స్టార్ట్ చేసిన వీరు, ప్రస్తుతం ప్రతి 2 నెలలకు 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరోవైపు అర ఎకరం భూమిలో, 6 లక్షల పెట్టుబడితో చేపల పెంపకాన్నీ కూడా చేపట్టి ప్రస్తుతం ప్రతి 8 నెలలకు 12 లక్షల రూపాయలు సంపాదిస్తు విజయం పొందిన గొప్ప వ్యవసాయవేత్త బాలకృష్ణ. బాయిలర్ కోళ్లు, నాటుకోళ్ల పెంపకంలో ఎంతో నైపుణ్యం సాధించిన వీరు, ఇదే వ్యవసాయం చేసేవారికి గొప్ప ఇన్స్పిరేషన్.
... రూపాయలు సంపాదిస్తున్నారు. మరోవైపు అర ఎకరం భూమిలో, 6 లక్షల పెట్టుబడితో చేపల పెంపకాన్నీ కూడా చేపట్టి ప్రస్తుతం ప్రతి 8 నెలలకు 12 లక్షల రూపాయలు సంపాదిస్తు విజయం పొందిన గొప్ప వ్యవసాయవేత్త బాలకృష్ణ. బాయిలర్ కోళ్లు, నాటుకోళ్ల పెంపకంలో ఎంతో నైపుణ్యం సాధించిన వీరు, ఇదే వ్యవసాయం చేసేవారికి గొప్ప ఇన్స్పిరేషన్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి