Basava Nagendra Rao అనేవారు ffreedom app లో Integrated Farming, Agripreneurship  మరియు Fruit Farmingలో మార్గదర్శకులు

Basava Nagendra Rao

📍 Hyderabad, Telangana
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Agripreneurship
Agripreneurship
Fruit Farming
Fruit Farming
ఇంకా చూడండి
అంజూర పండ్ల సాగులో విజయవంతమైన వ్యక్తులలో బసవ నాగేంద్రరావు గారు ఒకరు. ఈయన తెలంగాణ రాష్ట్రంలోని, గద్వాల్ జిల్లాకు చెందినవారు. గత 8 ఏళ్లుగా తనకున్న ఎకరం భూమిలో అంజూర సాగు చేస్తూ, ఏడాదికి 300 నుంచి 500 టన్నుల పండ్లును పండిస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Basava Nagendra Raoతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Basava Nagendra Rao గురించి

బసవ నాగేంద్ర రావు గారు, తెలంగాణ రాష్ట్రంలోని, గద్వాల్ జిల్లాకు చెందినవారు. అందరూ చేసే వ్యవసాయం కాకుండా ఏదైనా భిన్నంగా చేయాలనే సంకల్పంతో, ఏ పంట వేస్తె అధిక లాభాలు వస్తాయని నెలల తరబడి పరిశోధనలు చేశారు. చివరికి తన పొలానికి “వైఎస్‌ఆర్‌” అనే పేరు పెట్టి అంజీర పండ్ల సాగును ప్రారంభించారు. గత 8 సంవత్సరాలుగా ఈ సాగును చేస్తూ, ఏటా 300 నుండి 500 టన్నుల పండ్లను...

బసవ నాగేంద్ర రావు గారు, తెలంగాణ రాష్ట్రంలోని, గద్వాల్ జిల్లాకు చెందినవారు. అందరూ చేసే వ్యవసాయం కాకుండా ఏదైనా భిన్నంగా చేయాలనే సంకల్పంతో, ఏ పంట వేస్తె అధిక లాభాలు వస్తాయని నెలల తరబడి పరిశోధనలు చేశారు. చివరికి తన పొలానికి “వైఎస్‌ఆర్‌” అనే పేరు పెట్టి అంజీర పండ్ల సాగును ప్రారంభించారు. గత 8 సంవత్సరాలుగా ఈ సాగును చేస్తూ, ఏటా 300 నుండి 500 టన్నుల పండ్లను పండిస్తున్నారు. అంతేకాకుండా, ఆ పండ్లతో ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. నాగేంద్ర గారు పండ్ల మార్కెట్‌లో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుని ఈ సాగు చేపట్టాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి మీరు కూడా అంజూర సాగులోని రహస్యాలు తెలుసుకుని, మంచి లాభాలు పొందాలనుకుంటుంటే ఈరోజే నాగేంద్రరావు గారితో కనెక్ట్ అవ్వండి.

... పండిస్తున్నారు. అంతేకాకుండా, ఆ పండ్లతో ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. నాగేంద్ర గారు పండ్ల మార్కెట్‌లో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుని ఈ సాగు చేపట్టాలనుకునే వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. మరి మీరు కూడా అంజూర సాగులోని రహస్యాలు తెలుసుకుని, మంచి లాభాలు పొందాలనుకుంటుంటే ఈరోజే నాగేంద్రరావు గారితో కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి