Bollam Chandrakala అనేవారు ffreedom app లో Real Estate Businessలో మార్గదర్శకులు

Bollam Chandrakala

📍 Hyderabad, Telangana
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Real Estate Business
Real Estate Business
ఇంకా చూడండి
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్స్పర్ట్ బొల్లం చంద్రకళ. అంతేకాదు, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక గొప్ప అడ్వైజర్ కూడా. వ్యాపార యజమానులు మరియు సీనియర్ కోర్ లీడర్‌లుగా మారడానికి 100 మంది మహిళలకు సహాయం చేయాలనుకుంటున్నారు చంద్రకళ. కస్టమర్‌లను డీల్ చేయడంలో, వారి సమస్యలకు పరిష్కారం చూపడంలో ఈమె సక్సెస్ అయ్యారు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Bollam Chandrakalaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Bollam Chandrakala గురించి

బొల్లం చంద్రకళ… రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్స్పర్ట్. వృత్తిరీత్యా వీరు ఒక టీచర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసినా, ప్రస్తుతం “Property consultant” అనే పేరు మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. 2025 నాటికి, తన సంస్థల్లో వ్యాపార యజమానులు మరియు సీనియర్ కోర్ లీడర్‌లుగా మారడానికి 100 మంది మహిళలకు సహాయం చేయాలనుకుంటున్నారు చంద్రకళ. రియల్...

బొల్లం చంద్రకళ… రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్స్పర్ట్. వృత్తిరీత్యా వీరు ఒక టీచర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసినా, ప్రస్తుతం “Property consultant” అనే పేరు మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. 2025 నాటికి, తన సంస్థల్లో వ్యాపార యజమానులు మరియు సీనియర్ కోర్ లీడర్‌లుగా మారడానికి 100 మంది మహిళలకు సహాయం చేయాలనుకుంటున్నారు చంద్రకళ. రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసిన అతితక్కువ సమయంలోనే ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారు. ffreedom యాప్ ద్వారా ఈ బిజినెస్ లో మెళకువలు నేర్చుకొని కస్టమర్‌లను డీల్ చేయడంలో వారికున్న సమస్యను అధిగమించి ప్రస్తుతం సంవత్సరానికి 20 లక్షలు ఆదాయం పొందేలా సక్సెస్ అయ్యారు చంద్రకళ. బిజినెస్ లో ఇంత సక్సెస్ అవ్వడానికి ffreedom app CEO CS సుధీర్ కారణం అని సంతోషంగా చెప్తారు.

... ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేసిన అతితక్కువ సమయంలోనే ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నారు. ffreedom యాప్ ద్వారా ఈ బిజినెస్ లో మెళకువలు నేర్చుకొని కస్టమర్‌లను డీల్ చేయడంలో వారికున్న సమస్యను అధిగమించి ప్రస్తుతం సంవత్సరానికి 20 లక్షలు ఆదాయం పొందేలా సక్సెస్ అయ్యారు చంద్రకళ. బిజినెస్ లో ఇంత సక్సెస్ అవ్వడానికి ffreedom app CEO CS సుధీర్ కారణం అని సంతోషంగా చెప్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి