Buchi ramulu అనేవారు ffreedom app లో Integrated Farmingలో మార్గదర్శకులు

Buchi ramulu

🏭 alovera buchi ramulu, Nalgonda
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
ఇంకా చూడండి
బుచ్చి రాములు... తెలంగాణ, నల్లగొండ జిల్లాకి చెందిన ఈ రైతు అలోవెరా ఫార్మింగ్ చేసి లాభాలు పొందడంతో అలోవెరా బుచ్చి రాములుగా మారిపోయారు. 11 ఎకరాల భూమిలో 5 ఎకరాలలో అలోవెరా సాగు ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు. వీరు సమీకృత వ్యవసాయ పద్దతిలో అశ్వగంధం, శ్రీ గంధం మరియు జామ సాగును చేస్తూ లక్షల్లో
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Buchi ramuluతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Buchi ramulu గురించి

బుచ్చి రాములు... తెలంగాణ, నల్లగొండ జిల్లాకి చెందిన ఈ రైతు అలోవెరా ఫార్మింగ్ చేసి లాభాలు పొందడంతో అలోవెరా బుచ్చి రాములుగా మారిపోయారు. తనకున్న 11 ఎకరాల భూమిలో 5 ఎకరాలలో అలోవెరా సాగు ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.. అంతేకాదు ఎకరానికి 20 టన్నుల దిగుబడి...

బుచ్చి రాములు... తెలంగాణ, నల్లగొండ జిల్లాకి చెందిన ఈ రైతు అలోవెరా ఫార్మింగ్ చేసి లాభాలు పొందడంతో అలోవెరా బుచ్చి రాములుగా మారిపోయారు. తనకున్న 11 ఎకరాల భూమిలో 5 ఎకరాలలో అలోవెరా సాగు ప్రారంభించి గొప్ప విజయాన్ని అందుకున్నారు.. అంతేకాదు ఎకరానికి 20 టన్నుల దిగుబడి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు బుచ్చి రాములు. వీరు సమీకృత వ్యవసాయ పద్దతిలో అశ్వగంధం, శ్రీ గంధం మరియు జామ సాగును చేస్తూ లక్షల్లో లాభాలను గడిస్తున్నారు. మీరు అలోవెరా సాగును ప్రారంభించి మంచి ఆదాయం పొందాలి అనుకున్నట్లైతే మెంటార్ బుచ్చి రాములు గొప్ప స్ఫూర్తి.

... ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు బుచ్చి రాములు. వీరు సమీకృత వ్యవసాయ పద్దతిలో అశ్వగంధం, శ్రీ గంధం మరియు జామ సాగును చేస్తూ లక్షల్లో లాభాలను గడిస్తున్నారు. మీరు అలోవెరా సాగును ప్రారంభించి మంచి ఆదాయం పొందాలి అనుకున్నట్లైతే మెంటార్ బుచ్చి రాములు గొప్ప స్ఫూర్తి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి