C S Chandrika అనేవారు ffreedom app లో Candle Making Business, Basics of Business, Beauty & Wellness Business మరియు Bakery & Sweets Businessలో మార్గదర్శకులు

C S Chandrika

🏭 Redolent Products, Anantapur
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Candle Making Business
Candle Making Business
Basics of Business
Basics of Business
Beauty & Wellness Business
Beauty & Wellness Business
Bakery & Sweets Business
Bakery & Sweets Business
ఇంకా చూడండి
C.S చంద్రికకు కాండిల్, చాక్లెట్ తయారీ మరియు అమ్మకంలో గృహ ఆధారిత వ్యాపారంలో అపారమైన అనుభవం ఉంది. కొవ్వొత్తి మరియు చాక్లెట్ తయారీకి కావాల్సిన ముఖ్యమైన ముడి పదార్థాలు, ఆన్‌లైన్‌లో ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, మార్కెట్ చేయడం, విక్రయించడంతో పాటు పండ్లు మరియు పుట్టగొడుగుల పెంపకం గురించి కూడా పూర్తి అవగాహన ఉంది.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం C S Chandrikaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

C S Chandrika గురించి

సి.ఎస్. చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాధారణ గృహిణి. యూట్యూబ్‌ ద్వారా ఫ్రీడమ్ యాప్ గురించి తెలుసుకున్నాక, అందులో ఉన్న కొవ్వొత్తుల తయారీ కోర్సులో జాయిన్ అయ్యారు. కోర్స్ పూర్తయిన తర్వాత సొంతంగా ఇంట్లో కొవ్వొత్తులను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. కొవ్వొత్తులను తయారు చేయడంలో విజయం సాధించి, దాంతో పాటుగా, ఆప్ లోని ఇతర కోర్సులను చూడటం ద్వారా చాక్లెట్...

సి.ఎస్. చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాధారణ గృహిణి. యూట్యూబ్‌ ద్వారా ఫ్రీడమ్ యాప్ గురించి తెలుసుకున్నాక, అందులో ఉన్న కొవ్వొత్తుల తయారీ కోర్సులో జాయిన్ అయ్యారు. కోర్స్ పూర్తయిన తర్వాత సొంతంగా ఇంట్లో కొవ్వొత్తులను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. కొవ్వొత్తులను తయారు చేయడంలో విజయం సాధించి, దాంతో పాటుగా, ఆప్ లోని ఇతర కోర్సులను చూడటం ద్వారా చాక్లెట్ తయారీ వ్యాపారం, పుట్టగొడుగుల పెంపకం మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్‌ను కూడా ప్రారంభించారు. కాండిల్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని ఒక సాధారణ మహిళా చంద్రిక. కానీ ఇప్పుడు, బిజినెస్ లో సక్సెస్ అయిన ఒక గొప్ప వ్యాపారవేత్త. ffreedom App లో కోర్సును చూసిన తర్వాత, చంద్రిక తనకున్న అభిరుచిని విజయవంతమైన వ్యాపారంగా మార్చుకొని సక్సెస్ అయ్యారు.

... తయారీ వ్యాపారం, పుట్టగొడుగుల పెంపకం మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్‌ను కూడా ప్రారంభించారు. కాండిల్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని ఒక సాధారణ మహిళా చంద్రిక. కానీ ఇప్పుడు, బిజినెస్ లో సక్సెస్ అయిన ఒక గొప్ప వ్యాపారవేత్త. ffreedom App లో కోర్సును చూసిన తర్వాత, చంద్రిక తనకున్న అభిరుచిని విజయవంతమైన వ్యాపారంగా మార్చుకొని సక్సెస్ అయ్యారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి