Chadalavada Srimannarayana అనేవారు ffreedom app లో Fish Farming మరియు Prawns Farmingలో మార్గదర్శకులు

Chadalavada Srimannarayana

🏭 Tanks, West Godavari
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Fish Farming
Fish Farming
Prawns Farming
Prawns Farming
ఇంకా చూడండి
చదలవాడ శ్రీమన్నారాయణ. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఈయనకు చేపలు, రొయ్యల పెంపకంలో ఎంతో గొప్ప అనుభవం ఉంది. చేపల చెరువులను అభివృద్ధి చేయాలి అనే ఆశయంతో ముందుకి సాగిన ఈయన, ఒక ఎకరం భూమిలో రొయ్యల చేపల పెంపకాన్ని ప్రారంభించి, నేడు 15 ఎకరాలలో సాగు చేస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Chadalavada Srimannarayanaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Chadalavada Srimannarayana గురించి

చదలవాడ శ్రీమన్నారాయణ, వెస్ట్ గోదావరి జిల్లాలోని భైరవపట్నం గ్రామానికి చెందిన రైతు. చదువు, బీకామ్ గ్రాడ్యుయేట్. చేపల చెరువులను అభివృద్ధి చేయాలి అనే ఆశయంతో, వాటి పెంపక పరిశ్రమలోకి అడుగుపెట్టి, చేపలు, రొయ్యల పెంపకంలో గొప్ప అనుభవాన్ని సంపాదించారు. అప్పట్లో కేవలం ఒక ఎకరం...

చదలవాడ శ్రీమన్నారాయణ, వెస్ట్ గోదావరి జిల్లాలోని భైరవపట్నం గ్రామానికి చెందిన రైతు. చదువు, బీకామ్ గ్రాడ్యుయేట్. చేపల చెరువులను అభివృద్ధి చేయాలి అనే ఆశయంతో, వాటి పెంపక పరిశ్రమలోకి అడుగుపెట్టి, చేపలు, రొయ్యల పెంపకంలో గొప్ప అనుభవాన్ని సంపాదించారు. అప్పట్లో కేవలం ఒక ఎకరం భూమిలో రొయ్యల చేపల పెంపకాన్ని ప్రారంభించినా, నేడు పదిహేను ఎకరాలలో చేపల సాగు చేపట్టి విజయవంతం అయ్యారు. చుట్టపక్కల ప్రాంతాల్లో పేరు ప్రతిష్టలు అందుకోవడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, శ్రీమన్నారాయణ తన వృత్తిలో చూపెట్టిన కృషిని గుర్తించి, ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.

... భూమిలో రొయ్యల చేపల పెంపకాన్ని ప్రారంభించినా, నేడు పదిహేను ఎకరాలలో చేపల సాగు చేపట్టి విజయవంతం అయ్యారు. చుట్టపక్కల ప్రాంతాల్లో పేరు ప్రతిష్టలు అందుకోవడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, శ్రీమన్నారాయణ తన వృత్తిలో చూపెట్టిన కృషిని గుర్తించి, ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి