Dinesha అనేవారు ffreedom app లో Integrated Farming మరియు Pig Farmingలో మార్గదర్శకులు

Dinesha

🏭 MJ Pig Farm, Hassan
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Pig Farming
Pig Farming
ఇంకా చూడండి
మిస్టర్ దినేష్ కర్నాటకకు చెందిన విజయవంతమైన పందుల పెంపకందారుడు. హసన్ జిల్లాకి చెందిన దినేష్ 36 లక్షలు పెట్టుబడితో 30 ఆడ పందులను కొని పందుల పెంపకాన్ని ప్రారంభించాడు. నేడు అతని వద్ద 100 ఆడ పందులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1000 పంది పిల్లలను అమ్మడం ద్వారా 50 లక్షల ఆదాయం పొందుతున్నాడు. దీంతో
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Dineshaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Dinesha గురించి

కర్నాటకలోని హసన్ జిల్లాకు చెందిన దినేష్ విజయవంతమైన పందుల పెంపకందారడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దినేష్ వ్యవసాయంలో విజయం సాధించాలని కలలు కన్నాడు. అతను మొదట వేరుశెనగ మరియు కాఫీని పండించేవాడు అయితే వారి ప్రాంతంలో పందులకు డిమాండ్ మరియు అధిక ఆదాయంతో ఉండటంతో పందుల సాగుకి ఆకర్షితుడయ్యాడు. మూడేళ్ల క్రితం పందుల పెంపకం చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయానికి అవసరమైన భూమి లేకపోవడంతో ఎకరం భూమి కౌలుకు తీసుకుని పందుల పెంపకం...

కర్నాటకలోని హసన్ జిల్లాకు చెందిన దినేష్ విజయవంతమైన పందుల పెంపకందారడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దినేష్ వ్యవసాయంలో విజయం సాధించాలని కలలు కన్నాడు. అతను మొదట వేరుశెనగ మరియు కాఫీని పండించేవాడు అయితే వారి ప్రాంతంలో పందులకు డిమాండ్ మరియు అధిక ఆదాయంతో ఉండటంతో పందుల సాగుకి ఆకర్షితుడయ్యాడు. మూడేళ్ల క్రితం పందుల పెంపకం చేయాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయానికి అవసరమైన భూమి లేకపోవడంతో ఎకరం భూమి కౌలుకు తీసుకుని పందుల పెంపకం చేపట్టాడు. మొదట్లో 36 లక్షలు పెట్టుబడి పెట్టి 30 పందులను తీసుకొచ్చి ఈ సాగు స్టార్ట్ చేశాడు. ఈరోజు అతని దగ్గర 100 పందులున్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం అతను 1000 పంది పిల్లలను అమ్ముతూ ఏటా 40 నుంచి 50 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. పందుల పెంపకంతో పాటు మూడెకరాల్లో వేరుశెనగ, 3 ఎకరాల్లో మిరియాల సాగు, రెండెకరాల్లో కాఫీ సాగు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి మీరు విరి నుండి పందుల నేర్చుకోవాలనుకుంటే దినేష్ గారితో కనెక్ట్ అవ్వండి.

... చేపట్టాడు. మొదట్లో 36 లక్షలు పెట్టుబడి పెట్టి 30 పందులను తీసుకొచ్చి ఈ సాగు స్టార్ట్ చేశాడు. ఈరోజు అతని దగ్గర 100 పందులున్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం అతను 1000 పంది పిల్లలను అమ్ముతూ ఏటా 40 నుంచి 50 లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నాడు. పందుల పెంపకంతో పాటు మూడెకరాల్లో వేరుశెనగ, 3 ఎకరాల్లో మిరియాల సాగు, రెండెకరాల్లో కాఫీ సాగు చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. మరి మీరు విరి నుండి పందుల నేర్చుకోవాలనుకుంటే దినేష్ గారితో కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి