DR Jayachandra mohan అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business మరియు Integrated Farmingలో మార్గదర్శకులు

DR Jayachandra mohan

🏭 JC farm, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Integrated Farming
Integrated Farming
ఇంకా చూడండి
తెలంగాణకి చెందిన రైతు జయచంద్ర మోహన్ వృత్తి రీత్యా ఒక డాక్టర్. తనకున్న అభిరుచితో 5 అంచెల వ్యవసాయాన్ని ప్రారంభించారు. వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులను తయారు చేస్తూ, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఎద్దు గానున్న నూనె, గోబార్ గ్యాస్ ను కూడా ఉత్పత్తి చేస్తూ తనలాంటి వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం DR Jayachandra mohanతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

DR Jayachandra mohan గురించి

జయచంద్ర మోహన్… తెలంగాణకి చెందిన ఈ రైతు వృత్తి రీత్యా ఒక డాక్టర్. వ్యవసాయం పట్ల తనకున్న అభిరుచితో 5 అంచెల వ్యవసాయాన్ని ప్రారంభించారు. వారికున్న 50 ఎకరాల భూమిలో, వివిధ రకాల మోడల్స్ లో బహుళ వ్యవసాయాన్ని చేస్తున్నారు జయచంద్ర. వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులను తయారు చేస్తూ, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఎద్దు గానుగ నూనె, గోబార్ గ్యాస్ ను కూడా...

జయచంద్ర మోహన్… తెలంగాణకి చెందిన ఈ రైతు వృత్తి రీత్యా ఒక డాక్టర్. వ్యవసాయం పట్ల తనకున్న అభిరుచితో 5 అంచెల వ్యవసాయాన్ని ప్రారంభించారు. వారికున్న 50 ఎకరాల భూమిలో, వివిధ రకాల మోడల్స్ లో బహుళ వ్యవసాయాన్ని చేస్తున్నారు జయచంద్ర. వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులను తయారు చేస్తూ, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంతో పాటు ఎద్దు గానుగ నూనె, గోబార్ గ్యాస్ ను కూడా ఉత్పత్తి చేస్తు, తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికున్న 50 ఎకరాల భూమిలో, వివిధ రకాల మోడల్స్ లో బహుళ వ్యవసాయాన్ని చేస్తున్నారు జయచంద్ర. తాను సాగు చేసే పంటలన్నిoటికి కూడా పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించే గుణం జయచంద్ర సొంతం. 5 లేయర్ ఫార్మింగ్ చేయాలి అన్న లేదా సహజ పద్దతిలో వ్యవసాయం చేసి ఆదాయం పొందాలి అనుకునేవారికి డాక్టర్ జయచంద్ర మోహన్ గొప్ప ఇన్స్పిరేషన్.

... ఉత్పత్తి చేస్తు, తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికున్న 50 ఎకరాల భూమిలో, వివిధ రకాల మోడల్స్ లో బహుళ వ్యవసాయాన్ని చేస్తున్నారు జయచంద్ర. తాను సాగు చేసే పంటలన్నిoటికి కూడా పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించే గుణం జయచంద్ర సొంతం. 5 లేయర్ ఫార్మింగ్ చేయాలి అన్న లేదా సహజ పద్దతిలో వ్యవసాయం చేసి ఆదాయం పొందాలి అనుకునేవారికి డాక్టర్ జయచంద్ర మోహన్ గొప్ప ఇన్స్పిరేషన్.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి