Dr. Praneeth Reddy Komma అనేవారు ffreedom app లో Sheep & Goat Rearingలో మార్గదర్శకులు

Dr. Praneeth Reddy Komma

🏭 SRI mahadeva sheep and goat farming, Thirupathi
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Sheep & Goat Rearing
Sheep & Goat Rearing
ఇంకా చూడండి
ప్రణీత్ రెడ్డి కొమ్మ, వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్. "శ్రీ మహాదేవ షీప్ ఆండ్ గోట్ ఫార్మింగ్" పేరుతో గొర్రెలు, మేకల సాగు, మరోవైపు “నెల్లూరు జోడీపీ” పొట్టేళ్ల రకాలను 365 రోజులు అమ్ముతుంటారు. జీవాలకు ఎలాంటి ఆహరం ఇస్తే బరువుపెరుగుతాయో, వ్యాధులు వస్తే ఎటువంటి మందులు వాడాలి అనే విషయాల్లో గొప్ప మార్గనిర్దేశం చేస్తారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Dr. Praneeth Reddy Kommaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Dr. Praneeth Reddy Komma గురించి

తిరుపతి జిల్లాకి చెందిన ప్రణీత్ రెడ్డి, వృత్తిరీత్యా ఒక వెటర్నరీ డాక్టర్. మూడు లక్షల రూపాయిల పెట్టుబడితో, "శ్రీ మహాదేవ షీప్ ఆండ్ గోట్ ఫార్మింగ్" పేరుతో ఒకవైపు గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని చేపట్టి, మరోవైపు “నెల్లూరు జోడీపీ” పొట్టేళ్ల రకాలను 365 రోజులు అమ్ముతూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం 120కి పైగా మేకలు, గొర్రెలు మరియు పొట్టేళ్లకు తన వ్యవసాయాన్ని...

తిరుపతి జిల్లాకి చెందిన ప్రణీత్ రెడ్డి, వృత్తిరీత్యా ఒక వెటర్నరీ డాక్టర్. మూడు లక్షల రూపాయిల పెట్టుబడితో, "శ్రీ మహాదేవ షీప్ ఆండ్ గోట్ ఫార్మింగ్" పేరుతో ఒకవైపు గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని చేపట్టి, మరోవైపు “నెల్లూరు జోడీపీ” పొట్టేళ్ల రకాలను 365 రోజులు అమ్ముతూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం 120కి పైగా మేకలు, గొర్రెలు మరియు పొట్టేళ్లకు తన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కేవలం వీటి పెంపకంలోనే కాదు, ఈ జీవాలకు ఎలాంటి ఆహరం ఇస్తే బరువు పెరుగుతాయో, వాటికి ఏమైనా వ్యాధులు వస్తే ఎటువంటి మందులు వాడాలో చెపుతూ, తనలా మేకలు, గొర్రెల వ్యవసాయం చేసేవారికి గొప్ప మార్గనిర్దేశం చేస్తారు ప్రణీత్ రెడ్డి. షీప్ ఆండ్ గొట్ట ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి ఈ మెంటార్ గొప్ప గైడెన్స్ ఇస్తారు.

... అభివృద్ధి చేసుకున్నారు. కేవలం వీటి పెంపకంలోనే కాదు, ఈ జీవాలకు ఎలాంటి ఆహరం ఇస్తే బరువు పెరుగుతాయో, వాటికి ఏమైనా వ్యాధులు వస్తే ఎటువంటి మందులు వాడాలో చెపుతూ, తనలా మేకలు, గొర్రెల వ్యవసాయం చేసేవారికి గొప్ప మార్గనిర్దేశం చేస్తారు ప్రణీత్ రెడ్డి. షీప్ ఆండ్ గొట్ట ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి ఈ మెంటార్ గొప్ప గైడెన్స్ ఇస్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి