Dr. Sravanthi Ellasiri అనేవారు ffreedom app లో Real Estate Businessలో మార్గదర్శకులు

Dr. Sravanthi Ellasiri

📍 Nellore - Sri Potti Sriramulu, Andhra Pradesh
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Real Estate Business
Real Estate Business
ఇంకా చూడండి
స్రవంతి, మెడిసిన్ చదివినప్పటికీ రియల్ ఎస్టేట్ బిజినెస్​పై ఉన్న మక్కువతో, ఒక స్టార్టప్‌ కంపెనీలో PR కన్సల్టెంట్‌గా కెరీర్​ని ప్రారంభించారు. 2017లో “బాక్స్‌విష్‌” అనే పేరుతో బిజినెస్ అడ్వైజర్ కన్సల్టెన్సీని సొంతంగా స్థాపించి సక్సెస్ పొందారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా “హర్ ఎక్సలెన్సీ” మరియు ఇన్నోవెక్సియా ఇంటర్నేషనల్ ద్వారా “బెస్ట్ ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్” అవార్డుల అందుకున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Dr. Sravanthi Ellasiriతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Dr. Sravanthi Ellasiri గురించి

స్రవంతి ఎల్లసిరి, మెడిసిన్ చదివినప్పటికీ రియల్ ఎస్టేట్ బిజినెస్​పై ఉన్న మక్కువతో, ఒక స్టార్టప్‌ కంపెనీలో PR కన్సల్టెంట్‌గా కెరీర్​ని ప్రారంభించారు. ఒకే సంవత్సరంలో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ఇంకెన్నో గుర్తింపులను అందుకున్నారు. 2018లో, తన ప్రతిభను గుర్తించిన మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ,...

స్రవంతి ఎల్లసిరి, మెడిసిన్ చదివినప్పటికీ రియల్ ఎస్టేట్ బిజినెస్​పై ఉన్న మక్కువతో, ఒక స్టార్టప్‌ కంపెనీలో PR కన్సల్టెంట్‌గా కెరీర్​ని ప్రారంభించారు. ఒకే సంవత్సరంలో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ఇంకెన్నో గుర్తింపులను అందుకున్నారు. 2018లో, తన ప్రతిభను గుర్తించిన మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, “ఉమెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్” అవార్డుతో సత్కరించింది. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం ద్వారా “హర్ ఎక్సలెన్సీ”, మరియు ఇన్నోవెక్సియా ఇంటర్నేషనల్ ద్వారా “బెస్ట్ ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్” అవార్డులను కూడా అందుకున్నారు. 2017 నవంబర్​లో, “బాక్స్‌విష్‌” అనే పేరుతో బిజినెస్ అడ్వైజర్ కన్సల్టెన్సీని సొంతంగా స్థాపించి సక్సెస్ పొందారు.

... “ఉమెన్ ఆఫ్ ఇన్స్పిరేషన్” అవార్డుతో సత్కరించింది. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం ద్వారా “హర్ ఎక్సలెన్సీ”, మరియు ఇన్నోవెక్సియా ఇంటర్నేషనల్ ద్వారా “బెస్ట్ ఎమర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూర్” అవార్డులను కూడా అందుకున్నారు. 2017 నవంబర్​లో, “బాక్స్‌విష్‌” అనే పేరుతో బిజినెస్ అడ్వైజర్ కన్సల్టెన్సీని సొంతంగా స్థాపించి సక్సెస్ పొందారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి