Gadiraju Venkata Subrahmanya Vara Prasadaraj అనేవారు ffreedom app లో Basics of Business, Basics of Farming, Bakery & Sweets Business మరియు Food Processing & Packaged Food Businessలో మార్గదర్శకులు

Gadiraju Venkata Subrahmanya Vara Prasadaraj

🏭 Fikana Foods Private Limited, East Godavari
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Basics of Business
Basics of Business
Basics of Farming
Basics of Farming
Bakery & Sweets Business
Bakery & Sweets Business
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
ఇంకా చూడండి
గాదిరాజు వెంకట సుబ్రమణ్య వరప్రసాదరాజు, 11 ఏళ్లుగా ఈ పూతరేకుల తయారీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు . "ఫికానా ఫుడ్స్" పేరుతో తన పూతరేకులు వ్యాపారం ద్వారా ప్రతీ నెలా లాభాలను పొందడంతో పాటు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు. వ్యాపారంలోనే కాదు, అరటి పండు, పసుపు, కంద, కొబ్బరి పంటల సాగులో కూడా సక్సెస్
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Gadiraju Venkata Subrahmanya Vara Prasadarajతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Gadiraju Venkata Subrahmanya Vara Prasadaraj గురించి

ప్రపంచంలోని అద్భుతమైన వంటలలో పేపర్ స్వీట్ అని పిలువబడే పూతరేకులు ఒకటి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆత్రేయపురం పూతరేకులకు మహా ప్రసిద్ధి. పదకొండు ఏళ్లుగా ఈ పూతరేకుల తయారీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు గాదిరాజు వెంకట సుబ్రమణ్య వరప్రసాదరాజు. విభిన్న ఆలోచనలతో కొత్త పద్దతుల్లో పూతరేకులు తయారు చేస్తూ అధిక...

ప్రపంచంలోని అద్భుతమైన వంటలలో పేపర్ స్వీట్ అని పిలువబడే పూతరేకులు ఒకటి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆత్రేయపురం పూతరేకులకు మహా ప్రసిద్ధి. పదకొండు ఏళ్లుగా ఈ పూతరేకుల తయారీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు గాదిరాజు వెంకట సుబ్రమణ్య వరప్రసాదరాజు. విభిన్న ఆలోచనలతో కొత్త పద్దతుల్లో పూతరేకులు తయారు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. "ఫికానా ఫుడ్స్" పేరుతో తన పూతరేకులు వ్యాపారం ద్వారా ప్రతీ నెలా లాభాలను పొందడమే కాకుండా, తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు కూడా. ఈ బిజినెస్ తో పాటు అరటి పండు, పసుపు, కంద, కొబ్బరి పంటల సాగులో కూడా సక్సెస్ అయ్యారు. ఇంటి నుండే వ్యాపారాన్ని ప్రారంభించి, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

... ఆదాయాన్ని పొందుతున్నారు. "ఫికానా ఫుడ్స్" పేరుతో తన పూతరేకులు వ్యాపారం ద్వారా ప్రతీ నెలా లాభాలను పొందడమే కాకుండా, తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తారు కూడా. ఈ బిజినెస్ తో పాటు అరటి పండు, పసుపు, కంద, కొబ్బరి పంటల సాగులో కూడా సక్సెస్ అయ్యారు. ఇంటి నుండే వ్యాపారాన్ని ప్రారంభించి, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి