Gopal Nagappa అనేవారు ffreedom app లో Integrated Farming, Dairy Farming, Poultry Farming, Floriculture మరియు Basics of Farmingలో మార్గదర్శకులు

Gopal Nagappa

🏭 Nagappa Farm , Bengaluru Rural
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Dairy Farming
Dairy Farming
Poultry Farming
Poultry Farming
Floriculture
Floriculture
Basics of Farming
Basics of Farming
ఇంకా చూడండి
గోపాల్ నాగప్ప, గొప్ప అనుభవం ఉన్న ప్రగతిశీల రైతు. ఎన్నో ఏళ్లుగా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. పంట వేసే సమయంలో విత్తనాల ఎంపిక, మొక్కలను నాటడం, వ్యవసాయంలో చేపట్టాల్సిన పద్ధతులు, హార్వెస్టింగ్ విధానం, ప్యాకింగ్‌ విధానం, మార్కెటింగ్ మరియు అమ్మకాలపై ఎంతో పట్టు సాధించారు. పూల సాగు, పాడి పరిశ్రమపై కూడా అనుభవాన్ని సంపాదించారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Gopal Nagappaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Gopal Nagappa గురించి

వ్యవసాయంలో విజయం సాధించిన రైతుల్లో బెంగళూరుకు చెందిన గోపాల్ నాగప్ప ఒకరు. వ్యవసాయంలో ఆయన సాధించిన ఘనత ప్రతీ రైతుకు ఆదర్శం. సమీకృత వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న ఆయనకు, ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తోంది. వ్యవసాయంపై పెద్దగా ఆసక్తి లేని ఈయన, సొంతంగా తనకున్న 8 ఎకరాల భూమిలో వివిధ పంటలు...

వ్యవసాయంలో విజయం సాధించిన రైతుల్లో బెంగళూరుకు చెందిన గోపాల్ నాగప్ప ఒకరు. వ్యవసాయంలో ఆయన సాధించిన ఘనత ప్రతీ రైతుకు ఆదర్శం. సమీకృత వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న ఆయనకు, ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తోంది. వ్యవసాయంపై పెద్దగా ఆసక్తి లేని ఈయన, సొంతంగా తనకున్న 8 ఎకరాల భూమిలో వివిధ పంటలు పండించడం ప్రారంభించారు. సమీకృత వ్యవసాయంలో విజయం సాధించిన గోపాల్ నాగప్ప, పాడి వ్యవసాయంతో పాటు కూరగాయలు మరియు పూల సాగు కూడా చేస్తారు. సంవత్సరాలుగా సమీకృత వ్యవసాయం చేస్తూ వీటన్నింటి గురించి అపారమైన పరిజ్ఞానం పొందారు నాగప్ప. ఈ కారణంగా ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

... పండించడం ప్రారంభించారు. సమీకృత వ్యవసాయంలో విజయం సాధించిన గోపాల్ నాగప్ప, పాడి వ్యవసాయంతో పాటు కూరగాయలు మరియు పూల సాగు కూడా చేస్తారు. సంవత్సరాలుగా సమీకృత వ్యవసాయం చేస్తూ వీటన్నింటి గురించి అపారమైన పరిజ్ఞానం పొందారు నాగప్ప. ఈ కారణంగా ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి