Jasti Adinarayana Aurora అనేవారు ffreedom app లో Agarabatti and Camphor Making Business, Basics of Business, Manufacturing Business, Restaurant Business మరియు Cloud Kitchen Businessలో మార్గదర్శకులు

Jasti Adinarayana Aurora

🏭 kartikeya industries , Kakinada
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Agarabatti and Camphor Making Business
Agarabatti and Camphor Making Business
Basics of Business
Basics of Business
Manufacturing Business
Manufacturing Business
Restaurant Business
Restaurant Business
Cloud Kitchen Business
Cloud Kitchen Business
ఇంకా చూడండి
లాభదాయకమైన అగర్బత్తి వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను గడిస్తున్నారు జాస్తి ఆదినారాయణ. 2018లో "కార్తికేయ ఇండస్ట్రీస్" అనే పేరు మీద అగర్బత్తి/ సాంబ్రాణి తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆగర్భతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌ విధానంలో కూడా ఎగుమతి చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Jasti Adinarayana Auroraతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Jasti Adinarayana Aurora గురించి

జాస్తి ఆదినారాయణ లాభదాయకమైన అగర్బత్తి వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను గడిస్తున్నారు . 2011 లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ శాఖలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా సేవలు అందించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, లాభదాయకమైన అగరబత్తి వ్యాపారంపై పరిశోధన చేసి, 2018లో...

జాస్తి ఆదినారాయణ లాభదాయకమైన అగర్బత్తి వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను గడిస్తున్నారు . 2011 లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ శాఖలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా సేవలు అందించారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, లాభదాయకమైన అగరబత్తి వ్యాపారంపై పరిశోధన చేసి, 2018లో "కార్తికేయ ఇండస్ట్రీస్" అనే పేరు మీద అగర్బత్తి/ సాంబ్రాణి తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. బిజినెస్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే విజయం సాధించి, తన గ్రామంలోని అనేక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా ఏడాదికి 20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. అంతేకాదు తన ఆగర్భతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌ విధానంలో కూడా ఎగుమతి చేస్తున్నారు.

... "కార్తికేయ ఇండస్ట్రీస్" అనే పేరు మీద అగర్బత్తి/ సాంబ్రాణి తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. బిజినెస్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే విజయం సాధించి, తన గ్రామంలోని అనేక మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా ఏడాదికి 20 లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. అంతేకాదు తన ఆగర్భతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌ విధానంలో కూడా ఎగుమతి చేస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి