Jayalaskhmi అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Businessలో మార్గదర్శకులు

Jayalaskhmi

🏭 Siddi Vinayaka Home Foods, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
ఇంకా చూడండి
ఇంట్లో ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో జయలక్ష్మి గారు, 2021లో కేవలం 5 వేల పెట్టుబడితో పచ్చళ్ళ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా వారి వ్యాపారాన్ని అంచలంచెలుగా విస్తరించుకుంటూ, ఇంటి నుండి స్వీట్లు మరియు స్నాక్స్‌తో పాటు క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Jayalaskhmiతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Jayalaskhmi గురించి

ఆడవారు అంటే అబల కాదు, సబల అని నిరూపించుకున్న వారిలో జయలక్ష్మి గారు ఒకరు. ఈమె ఒక గృహిణి అయినప్పటికీ, ఇంట్లోనే వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2021లో, కేవలం 5 వేల పెట్టుబడితో పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ, తింటే జయలక్ష్మి గారి పచ్చళ్లు తినాలి అనే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం టమాటా, మామిడి, నిమ్మకాయ వంటి 25 రకాలకు పైగా పచ్చళ్లను తయారు చేస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అలా కేవలం పచ్చళ్ళ వ్యాపారమే కాకుండా, స్వీట్లు, చిరుతిళ్లు, క్లౌడ్ కిచెన్ వ్యాపారాలను, తన...

ఆడవారు అంటే అబల కాదు, సబల అని నిరూపించుకున్న వారిలో జయలక్ష్మి గారు ఒకరు. ఈమె ఒక గృహిణి అయినప్పటికీ, ఇంట్లోనే వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2021లో, కేవలం 5 వేల పెట్టుబడితో పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ, తింటే జయలక్ష్మి గారి పచ్చళ్లు తినాలి అనే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం టమాటా, మామిడి, నిమ్మకాయ వంటి 25 రకాలకు పైగా పచ్చళ్లను తయారు చేస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. అలా కేవలం పచ్చళ్ళ వ్యాపారమే కాకుండా, స్వీట్లు, చిరుతిళ్లు, క్లౌడ్ కిచెన్ వ్యాపారాలను, తన వ్యాపారంలో కలుపుతూ మంచి లాభాలను పొందుతున్నారు. జయలక్ష్మి గారు, ఇంట్లోనే వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఆమె పచ్చళ్ళు మాత్రం హైదరాబాద్‌ మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. అలాగే హోల్ సేల్ బల్క్ ఆర్డర్లు తీసుకుని కస్టమర్లకు సమయానికి డెలివరీ చేస్తూ, వ్యాపారంలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. ఇలా ఈమె, తన పచ్చళ్ల రుచులను హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడంలో విజయం సాధించారు. ఇంట్లోనే ఉంటూ మీరు, ఈ పికెల్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలి అనుకునేవారికి జయలక్ష్మి మార్గనిర్దేశం అందిస్తారు.

... వ్యాపారంలో కలుపుతూ మంచి లాభాలను పొందుతున్నారు. జయలక్ష్మి గారు, ఇంట్లోనే వ్యాపారం చేస్తున్నప్పటికీ, ఆమె పచ్చళ్ళు మాత్రం హైదరాబాద్‌ మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. అలాగే హోల్ సేల్ బల్క్ ఆర్డర్లు తీసుకుని కస్టమర్లకు సమయానికి డెలివరీ చేస్తూ, వ్యాపారంలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. ఇలా ఈమె, తన పచ్చళ్ల రుచులను హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయడంలో విజయం సాధించారు. ఇంట్లోనే ఉంటూ మీరు, ఈ పికెల్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలి అనుకునేవారికి జయలక్ష్మి మార్గనిర్దేశం అందిస్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి