K N Sunil అనేవారు ffreedom app లో Poultry Farming, Smart Farming మరియు Floricultureలో మార్గదర్శకులు

K N Sunil

🏭 Devi Farms, Bengaluru Rural
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Poultry Farming
Poultry Farming
Smart Farming
Smart Farming
Floriculture
Floriculture
ఇంకా చూడండి
కె ఎన్ సునీల్ పాలీహౌస్ కూరగాయల సాగుతో పాటు పూల సాగులోనూ గొప్ప నిపుణులు. 5 ఎకరాల్లో పాలీహౌస్ పద్దతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, బంగ్లాదేశ్‌ మరియు దుబాయ్ కి క్యాప్సికమ్‌ మరియు పువ్వులను ఎగుమతి చేస్తున్నారు వీరు. పాలీహౌస్ వ్యవసాయం ఎలా చేయాలి? ధర ఎంత నిర్ణయించాలి? మార్కెటింగ్ వ్యూహాలు ఏమిటి? విదేశాలకు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం K N Sunilతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

K N Sunil గురించి

"కె.ఎన్. పాలీహౌస్" అనే పేరుతో కూరగాయలు సాగు చేస్తూ ఏడాదికి కోటిన్నర ఆదాయం ఆర్జిస్తూ విజయవంతమైన వ్యక్తి సునీల్. ఈయన పూల సాగులో కూడా గొప్ప నిపుణులు. ఒక ఎకరంలో పాలీహౌస్ వ్యవసాయం ప్రారంభించి ప్రస్తుతం 5 ఎకరాల్లో చేసే విధంగా తన వ్యవసాయాన్ని విస్తరించారు. క్యాప్సికమ్, దోసకాయ, టమాటా వంటి కూరగాయలే కాకుండా పూలను కూడా సాగు...

"కె.ఎన్. పాలీహౌస్" అనే పేరుతో కూరగాయలు సాగు చేస్తూ ఏడాదికి కోటిన్నర ఆదాయం ఆర్జిస్తూ విజయవంతమైన వ్యక్తి సునీల్. ఈయన పూల సాగులో కూడా గొప్ప నిపుణులు. ఒక ఎకరంలో పాలీహౌస్ వ్యవసాయం ప్రారంభించి ప్రస్తుతం 5 ఎకరాల్లో చేసే విధంగా తన వ్యవసాయాన్ని విస్తరించారు. క్యాప్సికమ్, దోసకాయ, టమాటా వంటి కూరగాయలే కాకుండా పూలను కూడా సాగు చేస్తున్నారు సునీల్. ఢిల్లీ, కోల్‌కతా, బంగ్లాదేశ్‌కు క్యాప్సికమ్‌ను మరియు పువ్వులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తారు. పాలీహౌస్ వ్యవసాయం ఎలా చేయాలో, సరైన పంటను ఎలా ఎంచుకోవాలో, ఎంచుకున్న ఆ పంటను ఏ విధంగా నాటాలో, ధర నిర్ణయించి ఎలా అమ్మాలో, మార్కెటింగ్ వ్యూహాలు, విదేశాలకు ఎగుమతి విధానం వంటి విషయాల పై గొప్ప జ్ఞానమే సంపాదించారు సునీల్.

... చేస్తున్నారు సునీల్. ఢిల్లీ, కోల్‌కతా, బంగ్లాదేశ్‌కు క్యాప్సికమ్‌ను మరియు పువ్వులను దుబాయ్‌కి ఎగుమతి చేస్తారు. పాలీహౌస్ వ్యవసాయం ఎలా చేయాలో, సరైన పంటను ఎలా ఎంచుకోవాలో, ఎంచుకున్న ఆ పంటను ఏ విధంగా నాటాలో, ధర నిర్ణయించి ఎలా అమ్మాలో, మార్కెటింగ్ వ్యూహాలు, విదేశాలకు ఎగుమతి విధానం వంటి విషయాల పై గొప్ప జ్ఞానమే సంపాదించారు సునీల్.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి