ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
రామకృష్ణ ఫార్మ్” అనే పేరు మీద 25 సంవత్సరాల క్రితం కేవలం ఒక్క HF ఆవుతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి, ప్రస్తుతం 20 HF ఆవులను కలిగి ఉన్నారు కడారి రామకృష్ణ. కేవలం ఒక్క HF ఆవుతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి, ప్రస్తుతం 20 HF ఆవులను కలిగి ఉన్నారు. దీని మీద 2 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జిస్తూ, మరోవైపు గొర్రెల పెంపకం కూడా చేపట్టి, ఒక గొర్రె నుంచి ప్రస్తుతం 30 గొర్రెలను పెంచేలా తన వ్యవసాయాన్ని అభివృద్హి చేసి, ఎంతో...
రామకృష్ణ ఫార్మ్” అనే పేరు మీద 25 సంవత్సరాల క్రితం కేవలం ఒక్క HF ఆవుతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి, ప్రస్తుతం 20 HF ఆవులను కలిగి ఉన్నారు కడారి రామకృష్ణ. కేవలం ఒక్క HF ఆవుతో ఈ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసి, ప్రస్తుతం 20 HF ఆవులను కలిగి ఉన్నారు. దీని మీద 2 లక్షల రూపాయల లాభాన్ని ఆర్జిస్తూ, మరోవైపు గొర్రెల పెంపకం కూడా చేపట్టి, ఒక గొర్రె నుంచి ప్రస్తుతం 30 గొర్రెలను పెంచేలా తన వ్యవసాయాన్ని అభివృద్హి చేసి, ఎంతో ఆదాయాన్ని పొందుతున్నారు. డైరీ ఫార్మ్ నుంచి లాభాలు పొందాలి అనుకుంటే, ముందుగా పరిశుభ్రత ముఖ్యం అని, దానితోపాటు పాడిపశువులకు సమాయానికి ఆహారం అందించడం ముఖ్యం అంటారు. 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవు ఉంటె, ఏ రైతైనా లాభాలు పొందినట్టే అని చెప్పుకొచ్చే రామకృష్ణ, తాను చేసిన వ్యవసాయ కృషికి “బెస్ట్ ఫార్మర్” గా పది పైగా అవార్డులను అందుకున్న గొప్ప రైతు. “రామకృష్ణ ఫార్మ్” అనే పేరు మీద వ్యవసాయాన్ని ప్రారంభించి విజయం పొందారు.
... ఆదాయాన్ని పొందుతున్నారు. డైరీ ఫార్మ్ నుంచి లాభాలు పొందాలి అనుకుంటే, ముందుగా పరిశుభ్రత ముఖ్యం అని, దానితోపాటు పాడిపశువులకు సమాయానికి ఆహారం అందించడం ముఖ్యం అంటారు. 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవు ఉంటె, ఏ రైతైనా లాభాలు పొందినట్టే అని చెప్పుకొచ్చే రామకృష్ణ, తాను చేసిన వ్యవసాయ కృషికి “బెస్ట్ ఫార్మర్” గా పది పైగా అవార్డులను అందుకున్న గొప్ప రైతు. “రామకృష్ణ ఫార్మ్” అనే పేరు మీద వ్యవసాయాన్ని ప్రారంభించి విజయం పొందారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి