Kilaparthi Sandeep kumar అనేవారు ffreedom app లో Pig Farmingలో మార్గదర్శకులు

Kilaparthi Sandeep kumar

🏭 Sri sai Agro farm , East Godavari
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Pig Farming
Pig Farming
ఇంకా చూడండి
సందీప్ కుమార్, ఒక్కపుడు డైరీ ఫార్మింగ్ చేస్తున్న ఈయన, పందుల పెంపకం చేయాలనే సంకల్పంతో “ సాయి అగ్రో పిగ్గరీ ఫార్మ్” ను కేవలం ఒక చిన్న షెడ్డులో నెలకొల్పి, ఇప్పుడు విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. అంతే కాదు తాను పెట్టిన పెట్టుబడికి రెండు రెట్లు కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Kilaparthi Sandeep kumarతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Kilaparthi Sandeep kumar గురించి

సందీప్ కుమార్, ఒక్కపుడు డైరీ ఫార్మింగ్ చేస్తున్నా ఈయన, ఏదైనా డిఫరెంట్ గా చేయాలనే సంకల్పంతో 2022లో “ సాయి అగ్రో పిగ్గరీ ఫార్మ్” అనే పేరుతో పందుల పెంపకాన్ని ప్రారంభించారు. 3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఒక చిన్నషెడ్డులో స్టార్ట్ చేసిన ఈయన, తను పెట్టిన పెట్టుబడిపై రెండు రెట్లు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది...

సందీప్ కుమార్, ఒక్కపుడు డైరీ ఫార్మింగ్ చేస్తున్నా ఈయన, ఏదైనా డిఫరెంట్ గా చేయాలనే సంకల్పంతో 2022లో “ సాయి అగ్రో పిగ్గరీ ఫార్మ్” అనే పేరుతో పందుల పెంపకాన్ని ప్రారంభించారు. 3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఒక చిన్నషెడ్డులో స్టార్ట్ చేసిన ఈయన, తను పెట్టిన పెట్టుబడిపై రెండు రెట్లు ఆదాయాన్ని పొందుతున్నారు. అనుకుంటే సాధించలేనిది అంటూ ఏది లేదు అనడానికి చక్కటి నిర్వచనం సందీప్ వ్యాపార జీవితం. తాను చేపట్టిన ఈ పందుల పెంపకాన్ని కొంతమంది చులకనగా చూసినా, నచ్చిన పని చెయ్యడంలో గొప్ప సంతృప్తి ఉంటుందని చెప్పే సందీప్ చాలామందికి స్ఫూర్తిదాయకం. మీరు పందుల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనుకుంటే, తప్పకుండా సందీప్ గారి నుండి విలువైన మార్గదర్శకాన్ని పొందడం ఉత్తమం.

... లేదు అనడానికి చక్కటి నిర్వచనం సందీప్ వ్యాపార జీవితం. తాను చేపట్టిన ఈ పందుల పెంపకాన్ని కొంతమంది చులకనగా చూసినా, నచ్చిన పని చెయ్యడంలో గొప్ప సంతృప్తి ఉంటుందని చెప్పే సందీప్ చాలామందికి స్ఫూర్తిదాయకం. మీరు పందుల పెంపకాన్ని ప్రారంభించి లక్షల్లో సంపాదించాలనుకుంటే, తప్పకుండా సందీప్ గారి నుండి విలువైన మార్గదర్శకాన్ని పొందడం ఉత్తమం.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి