Kiran Kumar Molli అనేవారు ffreedom app లో Fitness & Yoga Businessలో మార్గదర్శకులు

Kiran Kumar Molli

🏭 Sri Kiran Yoga Center, Visakhapatnam
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Fitness & Yoga Business
Fitness & Yoga Business
ఇంకా చూడండి
"కిరణ్ కుమార్, విజయవంతమైన యోగా శిక్షకుడు. వీరు యోగాపై ఉన్న మక్కువతో, యోగాలో పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే 2014లో రామ్ దేవ్ బాబా వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు ""శ్రీ కిరణ్ యోగా సెంటర్"" పేరుతో రోజూ 100 మందికి పైగా యోగా శిక్షణ ఇస్తూ, నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Kiran Kumar Molliతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Kiran Kumar Molli గురించి

కిరణ్ కుమార్, విజయవంతమైన యోగా శిక్షకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో పుట్టిన వీరికి, చిన్నప్పటి నుంచి యోగా అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే యోగాలో పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే 2014లో రామ్ దేవ్ బాబా నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు గత 11 ఏళ్లుగా విశాఖ వాసులకు యోగా నేర్పుతూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే అయన ""శ్రీ కిరణ్ యోగా సెంటర్"" పేరుతో ప్రతిరోజూ...

కిరణ్ కుమార్, విజయవంతమైన యోగా శిక్షకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో పుట్టిన వీరికి, చిన్నప్పటి నుంచి యోగా అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే యోగాలో పీజీ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పొందారు. అలాగే 2014లో రామ్ దేవ్ బాబా నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు గత 11 ఏళ్లుగా విశాఖ వాసులకు యోగా నేర్పుతూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అలాగే అయన ""శ్రీ కిరణ్ యోగా సెంటర్"" పేరుతో ప్రతిరోజూ వంద మందికి పైగా యోగా శిక్షణ ఇస్తూ. నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. యోగాభ్యాసం, అధునాతన యోగాసనాలు, యోగా ఉపాధ్యాయుల శిక్షణ, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ యోగా బోధన, యోగా సిలబస్ తయారీ, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్ రంగాలలో కిరణ్‌కు విస్తృత పరిజ్ఞానం ఉంది. మరి మీరు కిరణ్ గారి నుండి నేర్చుకోవాలనుకుంటే లేదా యోగా బిజినెస్ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కిరణ్‌ గారితో వీడియో కాల్ బుక్ చేసుకోండి.

... వంద మందికి పైగా యోగా శిక్షణ ఇస్తూ. నెలకు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. యోగాభ్యాసం, అధునాతన యోగాసనాలు, యోగా ఉపాధ్యాయుల శిక్షణ, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ యోగా బోధన, యోగా సిలబస్ తయారీ, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్ రంగాలలో కిరణ్‌కు విస్తృత పరిజ్ఞానం ఉంది. మరి మీరు కిరణ్ గారి నుండి నేర్చుకోవాలనుకుంటే లేదా యోగా బిజినెస్ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే కిరణ్‌ గారితో వీడియో కాల్ బుక్ చేసుకోండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి