Kowshik Maridi అనేవారు ffreedom app లో Digital Creator Business, Government Schemes For Business మరియు Government Schemes for Farmersలో మార్గదర్శకులు

Kowshik Maridi

📍 Bengaluru City, Karnataka
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Digital Creator Business
Digital Creator Business
Government Schemes For Business
Government Schemes For Business
Government Schemes for Farmers
Government Schemes for Farmers
ఇంకా చూడండి
CA చదవడం ఆపేసినా, తర్వాత MBA పూర్తి చేసి ffreedom app లో ఇంటర్న్ గా జాబ్ లో జాయిన్ అయ్యారు కౌశిక్. 2019 లో ffreedom.money ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ఇప్పుడు 1.5m సబ్స్క్రైబర్స్ ను సంపాదించారు. తనకి వచ్చిన ఫేమ్ కారణంగా అనేక టీవీ ఛానెల్స్ కి గెస్ట్
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Kowshik Maridiతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Kowshik Maridi గురించి

యూట్యూబ్ వీక్షకులకి, అందులోను ఆర్థికపరమైన కంటెంట్ ను ఇష్టపడే వాళ్ళకి, సుపరిచితులు కౌశిక్ మరిడి. ఈయన వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం నగరానికి చెందిన వ్యక్తి. CA చదవడం ఆపేసినా, తర్వాత MBA పూర్తి చేసి ffreedom app లో ఇంటర్న్ గా జాబ్ లో జాయిన్సం అయ్యారు. ఇక తన పేరు మీదనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి, అతి కొద్దీ సమయంలోనే యూట్యూబ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందారు. 2019 లో ffreedom.money ఛానల్ అనే...

యూట్యూబ్ వీక్షకులకి, అందులోను ఆర్థికపరమైన కంటెంట్ ను ఇష్టపడే వాళ్ళకి, సుపరిచితులు కౌశిక్ మరిడి. ఈయన వెస్ట్ గోదావరి జిల్లా, భీమవరం నగరానికి చెందిన వ్యక్తి. CA చదవడం ఆపేసినా, తర్వాత MBA పూర్తి చేసి ffreedom app లో ఇంటర్న్ గా జాబ్ లో జాయిన్సం అయ్యారు. ఇక తన పేరు మీదనే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి, అతి కొద్దీ సమయంలోనే యూట్యూబ్ ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందారు. 2019 లో ffreedom.money ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ఇప్పుడు 1.5m సబ్స్క్రైబర్స్ ను సంపాదించారు. ప్రస్తుతం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కంపెనీ కు ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛానల్ కు సిల్వర్ మరియు గోల్డ్ ప్లే బటన్స్ కూడా తెచ్చిపెట్టారు. తనకి వచ్చిన ఫేమ్ కారణంగా అనేక టీవీ ఛానెల్స్ కి గెస్ట్ ఇంటర్వూస్ కూడా ఇస్తూ కష్టపడి సొంతంగా జీవితంలో ఎదగాలి అనుకునే వారికి గొప్ప ఇన్స్పిరేషన్ ఉన్నారు వీరు.

... యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి ఇప్పుడు 1.5m సబ్స్క్రైబర్స్ ను సంపాదించారు. ప్రస్తుతం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కంపెనీ కు ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఛానల్ కు సిల్వర్ మరియు గోల్డ్ ప్లే బటన్స్ కూడా తెచ్చిపెట్టారు. తనకి వచ్చిన ఫేమ్ కారణంగా అనేక టీవీ ఛానెల్స్ కి గెస్ట్ ఇంటర్వూస్ కూడా ఇస్తూ కష్టపడి సొంతంగా జీవితంలో ఎదగాలి అనుకునే వారికి గొప్ప ఇన్స్పిరేషన్ ఉన్నారు వీరు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి