Krishna Sujan అనేవారు ffreedom app లో Digital Creator Businessలో మార్గదర్శకులు

Krishna Sujan

🏭 Vivasu Youtube Channel, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Digital Creator Business
Digital Creator Business
ఇంకా చూడండి
కృష్ణ సుజన్, విజయవంతమైన డిజిటల్ క్రియేటర్. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు మూవీ మేకింగ్ లో గొప్ప నిపుణుడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌ ఉద్యోగం వదిలేసి 2015లో సొంతంగా స్టూడియో ప్రారంభించారు. వీడియో మేకింగ్, ఎడిటింగ్ సేవలను అందిస్తూ ప్రతి నెల మంచి లాభాలు పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Krishna Sujanతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Krishna Sujan గురించి

కృష్ణ సుజన్, విజయవంతమైన డిజిటల్ క్రియేటర్. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు మూవీ మేకింగ్‌లో వీరు మంచి నైపుణ్యం కలిగి ఉన్నారు. బెంగుళూరుకు చెందిన ఇతను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ సమయంలోనే ఫోటోగ్రఫీని ఒక హాబీగా మార్చుకున్నారు. మొదట చారిత్రాత్మక ప్రదేశాలను ఫొటోలు తీస్తూ ఉండేవాడు.. ఆ తర్వాత ఓ బిజినెస్ ఐడియాతో.. చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఫుల్ టైమ్ డిజిటల్ క్రియేటర్ గా పని చేయడం ప్రారంభించారు కృష్ణ సుజన్....

కృష్ణ సుజన్, విజయవంతమైన డిజిటల్ క్రియేటర్. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ మరియు మూవీ మేకింగ్‌లో వీరు మంచి నైపుణ్యం కలిగి ఉన్నారు. బెంగుళూరుకు చెందిన ఇతను ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ సమయంలోనే ఫోటోగ్రఫీని ఒక హాబీగా మార్చుకున్నారు. మొదట చారిత్రాత్మక ప్రదేశాలను ఫొటోలు తీస్తూ ఉండేవాడు.. ఆ తర్వాత ఓ బిజినెస్ ఐడియాతో.. చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఫుల్ టైమ్ డిజిటల్ క్రియేటర్ గా పని చేయడం ప్రారంభించారు కృష్ణ సుజన్. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ సేవలను అందించడానికి కృష్ణ సుజన్ 2015లో తన స్వంత స్టూడియోను ప్రారంభించాడు. ఇది కాకుండా, కృష్ణ సుజన్ వంశోద్దరక చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు, అంతేకాదు వీడియో ఎడిటింగ్ ప్రతిభతో అతను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బెస్ట్ వీడియో ఎడిటర్ అవార్డును కూడా అందుకున్నాడు. తన అభిరుచిని వ్యాపారంగా మార్చుకున్న కృష్ణ సుజన్ తన డిజిటల్ క్రియేటర్ వ్యాపారం ద్వారా ప్రతి నెల గొప్ప ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

... ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ సేవలను అందించడానికి కృష్ణ సుజన్ 2015లో తన స్వంత స్టూడియోను ప్రారంభించాడు. ఇది కాకుండా, కృష్ణ సుజన్ వంశోద్దరక చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు, అంతేకాదు వీడియో ఎడిటింగ్ ప్రతిభతో అతను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బెస్ట్ వీడియో ఎడిటర్ అవార్డును కూడా అందుకున్నాడు. తన అభిరుచిని వ్యాపారంగా మార్చుకున్న కృష్ణ సుజన్ తన డిజిటల్ క్రియేటర్ వ్యాపారం ద్వారా ప్రతి నెల గొప్ప ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి