Likith Kella అనేవారు ffreedom app లో Digital Creator Businessలో మార్గదర్శకులు

Likith Kella

🏭 Likith Kella Channel, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Digital Creator Business
Digital Creator Business
ఇంకా చూడండి
హైదరాబాద్‌కు చెందిన యూట్యూబర్ లిఖిత్ కెల్లా కేవలం 18 సంవత్సరాల వయస్సులో తన ఛానెల్‌ని ప్రారంభించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించారు. కంటెంట్ క్రియేషన్ తో తన అధ్యయనాలను కలిపి, ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. సెలబ్రిటీ హౌస్ హంటింగ్ వీడియోస్ తో విస్తృతమైన ప్రశంసలు మరియు ఆర్థిక విజయాన్ని అందుకున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Likith Kellaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Likith Kella గురించి

ఉపాధి కోసం కొంతమంది, సరదా కోసం మరికొంతమంది యూట్యూబర్ అవ్వాలనే ఆశతో సొంత యూట్యూబ్ ఛానెల్స్ ని క్రియేట్ చేస్తున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తి లిఖిత్ కెల్లా. మొదట100 వీడియోస్ చేసినా పెద్దగా వ్యూస్ రాలేదు. యూట్యూబ్ అనేది వడ్డించిన విస్తరి కాదు అని అప్పుడు అర్ధమైంది లిఖిత్ కి. కంటెంట్ ఉంటేనే చూస్తారు అనే విషయాన్ని గ్రహించి,...

ఉపాధి కోసం కొంతమంది, సరదా కోసం మరికొంతమంది యూట్యూబర్ అవ్వాలనే ఆశతో సొంత యూట్యూబ్ ఛానెల్స్ ని క్రియేట్ చేస్తున్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. ఆ కోవలోకి చెందిన వ్యక్తి లిఖిత్ కెల్లా. మొదట100 వీడియోస్ చేసినా పెద్దగా వ్యూస్ రాలేదు. యూట్యూబ్ అనేది వడ్డించిన విస్తరి కాదు అని అప్పుడు అర్ధమైంది లిఖిత్ కి. కంటెంట్ ఉంటేనే చూస్తారు అనే విషయాన్ని గ్రహించి, వీక్షకులని కట్టిపడేసే కంటెంట్ ఎలా రూపొందించాలని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఎలా ఉంటే వ్యూయర్స్ ఒక వీడియోని పూర్తిగా చూస్తారో, అలాంటి వీడియోలను క్రియేట్ చేయడంలో మెళకువలు నేర్చుకొని మరీ, ఇప్పుడు తనలా యూట్యూబర్ అవ్వాలనే ఆస్పిరేషన్ ఉన్న యూత్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ కు సిల్వర్ ప్లేట్ ను పొందడమే కాదు 3,69,000 subscribersను కూడా రాబట్టుకోగలిగారు.

... వీక్షకులని కట్టిపడేసే కంటెంట్ ఎలా రూపొందించాలని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఎలా ఉంటే వ్యూయర్స్ ఒక వీడియోని పూర్తిగా చూస్తారో, అలాంటి వీడియోలను క్రియేట్ చేయడంలో మెళకువలు నేర్చుకొని మరీ, ఇప్పుడు తనలా యూట్యూబర్ అవ్వాలనే ఆస్పిరేషన్ ఉన్న యూత్ కి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ కు సిల్వర్ ప్లేట్ ను పొందడమే కాదు 3,69,000 subscribersను కూడా రాబట్టుకోగలిగారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి