Malgari Subash Reddy అనేవారు ffreedom app లో Floricultureలో మార్గదర్శకులు

Malgari Subash Reddy

📍 Rangareddy, Telangana
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Floriculture
Floriculture
ఇంకా చూడండి
సుభాష్ రెడ్డి, పూల సాగులో గొప్ప నైపుణ్యం కలిగిన రైతు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వీరు పంట మార్పిడి, రైజ్డ్ బెడ్ సిస్టమ్, పోషకాల నిర్వహణ వంటి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. గత 20 సంవత్సరాలుగా చామంతి, బంతి మరియు లిల్లి పూల సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Malgari Subash Reddyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Malgari Subash Reddy గురించి

సుభాష్ రెడ్డి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన విజయవంతమైన రైతు. వీరు పూల సాగులో పంట మార్పిడి, రైజ్డ్ బెడ్ సిస్టమ్, పోషకాల నిర్వహణ వంటి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ ICAR నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. పంట మార్పిడిలో భాగంగా క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు మరియు మొక్కజొన్న వంటి ఇతర పంటలను కూడా సాగు చేస్తూ పూల పెంపకంలో అధిక దిగుబడిని పొందుతున్నారు....

సుభాష్ రెడ్డి, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన విజయవంతమైన రైతు. వీరు పూల సాగులో పంట మార్పిడి, రైజ్డ్ బెడ్ సిస్టమ్, పోషకాల నిర్వహణ వంటి అధునాతన పద్ధతులను అనుసరిస్తూ ICAR నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్నారు. పంట మార్పిడిలో భాగంగా క్యారెట్, బీట్ రూట్, ఆకుకూరలు మరియు మొక్కజొన్న వంటి ఇతర పంటలను కూడా సాగు చేస్తూ పూల పెంపకంలో అధిక దిగుబడిని పొందుతున్నారు. గత 20 సవత్సరాలుగా వీరు చామంతి, బంతి మరియు లిల్లి పూల సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సీజన్‌ కి అనుగుణంగా ఏ పంటలు పండించాలి, మొక్కలు నాటే పద్ధతులు, అవసరమైన ఎరువులు, సరైన హార్వెస్టింగ్ మరియు నిల్వ పద్ధతులలో వీరికి గొప్ప అనుభవం ఉంది. అంతేకాకుండా ఉత్తమ ధరను తన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ను అర్ధం చేసుకోవడంలో అతను మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు.

... గత 20 సవత్సరాలుగా వీరు చామంతి, బంతి మరియు లిల్లి పూల సాగు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. సీజన్‌ కి అనుగుణంగా ఏ పంటలు పండించాలి, మొక్కలు నాటే పద్ధతులు, అవసరమైన ఎరువులు, సరైన హార్వెస్టింగ్ మరియు నిల్వ పద్ధతులలో వీరికి గొప్ప అనుభవం ఉంది. అంతేకాకుండా ఉత్తమ ధరను తన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌ను అర్ధం చేసుకోవడంలో అతను మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి