Manjunath AG అనేవారు ffreedom app లో Terrace Garden Business, Poultry Farming, Smart Farming మరియు Agripreneurship లో మార్గదర్శకులు

Manjunath AG

🏭 Ajinkya terrace garden, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Terrace Garden Business
Terrace Garden Business
Poultry Farming
Poultry Farming
Smart Farming
Smart Farming
Agripreneurship
Agripreneurship
ఇంకా చూడండి
మంజునాథ్ , టెర్రస్ గార్డెన్ వ్యాపార నిపుణులు. గత 45 ఏళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఉండటమే కాకుండా అజింక్యా టెర్రస్ గార్డెన్ అనే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ నెలకు లక్షలాది రూపాయిల ఆదాయాన్ని పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Manjunath AGతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Manjunath AG గురించి

టెర్రస్ గార్డెన్ వ్యాపారంలో నైపుణ్యం ఉన్న మంజునాథ్ ఏజీ, గత 45 ఏళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. నిజానికి మంజునాథ్‌కు వ్యవసాయం పట్ల మక్కువ ఎక్కువ. హాసన్ జిల్లాలోని సకలేష్‌పూర్‌లో కాఫీ తోటను కలిగి ఉన్న మంజునాథ్, కాఫీ, మిరియాలు, యాలకులు మరియు అరెకా గింజలను పండించడంలో ఎంతో నైపుణ్యం సాధించారు. టెర్రస్...

టెర్రస్ గార్డెన్ వ్యాపారంలో నైపుణ్యం ఉన్న మంజునాథ్ ఏజీ, గత 45 ఏళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. నిజానికి మంజునాథ్‌కు వ్యవసాయం పట్ల మక్కువ ఎక్కువ. హాసన్ జిల్లాలోని సకలేష్‌పూర్‌లో కాఫీ తోటను కలిగి ఉన్న మంజునాథ్, కాఫీ, మిరియాలు, యాలకులు మరియు అరెకా గింజలను పండించడంలో ఎంతో నైపుణ్యం సాధించారు. టెర్రస్ గార్డెన్‌పై అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యం, ఆసక్తి ఉన్న మంజునాథ్, బెంగళూరులో "అజింక్యా టెర్రేస్ గార్డెన్" పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా వారి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టెర్రస్ గార్డెన్ వ్యాపారంలో వివిధ రకాల పూలు, కూరగాయలు, ఆర్కిడ్లు పండించి విక్రయిస్తున్న మంజునాథ్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

... గార్డెన్‌పై అపారమైన పరిజ్ఞానం, నైపుణ్యం, ఆసక్తి ఉన్న మంజునాథ్, బెంగళూరులో "అజింక్యా టెర్రేస్ గార్డెన్" పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించి ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా వారి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టెర్రస్ గార్డెన్ వ్యాపారంలో వివిధ రకాల పూలు, కూరగాయలు, ఆర్కిడ్లు పండించి విక్రయిస్తున్న మంజునాథ్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి