Manjunath అనేవారు ffreedom app లో Floriculture మరియు Retail Businessలో మార్గదర్శకులు

Manjunath

🏭 AIMKART FPO, Bengaluru Rural
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Floriculture
Floriculture
Retail Business
Retail Business
ఇంకా చూడండి
మంజునాథ్, రోజ్ ఫార్మింగ్ లో ఎక్స్పర్ట్. 12 ఎకరాలలో, ICAR వారు సృష్టించిన అర్కా సావి గులాబీ సాగు చేస్తున్నారు. ఏడాదికి ఒక్కో ఎకరం నుండి 30 టన్నుల దిగుబడిని పొందుతున్నారు. అలాగే వారి పూలను, చెన్నై, కోయంబత్తూరుతో పాటు ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ, మంచి లాభాలను పొందుతూ, విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Manjunathతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Manjunath గురించి

మంజునాథ్, గులాబీల సాగులో ఎక్స్పర్ట్. అనంతపూర్ కి చెందిన వీరు ఫార్మింగ్ ని కొత్త పద్ధతుల్లో చెయ్యాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. ఆ ఆలోచనతోనే తమిళనాడులోని హోసూర్ ప్రాంతంలో రెగ్యులర్ ఫార్మింగ్ ని డిఫెరెంట్ గా చేయడం స్టార్ట్ చేసారు. వారి సంకల్పానికి, అప్పుడే ICAR సృష్టించిన అర్కా సావి గులాబీ సాగు తోడయ్యింది. ఈ రోజు వారికున్న 12 ఎకరాలలో ఈ సాగును చేస్తూ, సంవత్సరానికి ఒక్కో ఎకరం నుండి 30 టన్నుల దిగుబడిని పొందుతూ, గులాబీల పొలాల్లో కరెన్సీ కట్టలను పెంచే స్థాయికి ఎదిగారు. మంజునాథ్ గారికి, సరైన మొక్కలను ఎలా...

మంజునాథ్, గులాబీల సాగులో ఎక్స్పర్ట్. అనంతపూర్ కి చెందిన వీరు ఫార్మింగ్ ని కొత్త పద్ధతుల్లో చెయ్యాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. ఆ ఆలోచనతోనే తమిళనాడులోని హోసూర్ ప్రాంతంలో రెగ్యులర్ ఫార్మింగ్ ని డిఫెరెంట్ గా చేయడం స్టార్ట్ చేసారు. వారి సంకల్పానికి, అప్పుడే ICAR సృష్టించిన అర్కా సావి గులాబీ సాగు తోడయ్యింది. ఈ రోజు వారికున్న 12 ఎకరాలలో ఈ సాగును చేస్తూ, సంవత్సరానికి ఒక్కో ఎకరం నుండి 30 టన్నుల దిగుబడిని పొందుతూ, గులాబీల పొలాల్లో కరెన్సీ కట్టలను పెంచే స్థాయికి ఎదిగారు. మంజునాథ్ గారికి, సరైన మొక్కలను ఎలా ఎంచుకోవాలి, అధిక దిగుబడిని ఎలా పొందాలి, వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పద్దతులలో ఈ సాగును చేయాలి, పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత ఎలాంటి పద్దతులను పాటించాలి, గులాబీలను ఎక్కువ రేటుకు ఎలా అమ్మాలి అనే విషయాలపై పూర్తి పట్టు ఉంది. అంతేకాదు, వీరు ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకొని, చెన్నై, కోయంబత్తూర్, ఇలా అనేక నగరాలకు వారి పూలను ఎక్స్పోర్ట్ చేస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ సాగులో లక్షల్లో ఆదాయం పొందాలి అనుకునే వారికి, మంజునాథ్ గొప్ప మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.

... ఎంచుకోవాలి, అధిక దిగుబడిని ఎలా పొందాలి, వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పద్దతులలో ఈ సాగును చేయాలి, పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత ఎలాంటి పద్దతులను పాటించాలి, గులాబీలను ఎక్కువ రేటుకు ఎలా అమ్మాలి అనే విషయాలపై పూర్తి పట్టు ఉంది. అంతేకాదు, వీరు ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకొని, చెన్నై, కోయంబత్తూర్, ఇలా అనేక నగరాలకు వారి పూలను ఎక్స్పోర్ట్ చేస్తూ, లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ సాగులో లక్షల్లో ఆదాయం పొందాలి అనుకునే వారికి, మంజునాథ్ గొప్ప మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి