Mr Mallikarjuna Reddy అనేవారు ffreedom app లో Street Food Business, Restaurant Business మరియు Cloud Kitchen Businessలో మార్గదర్శకులు

Mr Mallikarjuna Reddy

🏭 Dosa Gaadi, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Street Food Business
Street Food Business
Restaurant Business
Restaurant Business
Cloud Kitchen Business
Cloud Kitchen Business
ఇంకా చూడండి
మల్లికార్జున రెడ్డి, 2019లో “దోస గాడి” అనే ఫుడ్ ట్రక్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు. కస్టమర్‌లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ, వారికిష్టమైన బిజినెస్ లో గొప్ప సక్సెస్ సాధించారు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి మల్లిఖార్జున్ గొప్ప మార్గనిర్దేశం చేస్తారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Mr Mallikarjuna Reddyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Mr Mallikarjuna Reddy గురించి

ఆహారం పట్ల వారికున్న ప్యాషన్ ని ఫాలో అయ్యి,ఫ్యామిలీ సపోర్ట్ తో, ఎన్నో ఆశలతో, 2019లో “దోస గాడి” అనే ఫుడ్ ట్రక్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు మల్లికార్జున రెడ్డి. ఈ బిజినెస్ ను ప్రారంభించిన ఆరు నెలలకే కోవిడ్ బారిన పడినా, ఏ మాత్రం అధైర్యపడకుండా, మునుపు ఉన్న అదే స్పిరిట్ తో, 2022లో హైదరాబాద్‌లోని దుర్గమ్మ చెరువు సమీపంలో వారి బిజినెస్ ని తిరిగి ప్రారంభించారు....

ఆహారం పట్ల వారికున్న ప్యాషన్ ని ఫాలో అయ్యి,ఫ్యామిలీ సపోర్ట్ తో, ఎన్నో ఆశలతో, 2019లో “దోస గాడి” అనే ఫుడ్ ట్రక్ బిజినెస్ ని స్టార్ట్ చేసారు మల్లికార్జున రెడ్డి. ఈ బిజినెస్ ను ప్రారంభించిన ఆరు నెలలకే కోవిడ్ బారిన పడినా, ఏ మాత్రం అధైర్యపడకుండా, మునుపు ఉన్న అదే స్పిరిట్ తో, 2022లో హైదరాబాద్‌లోని దుర్గమ్మ చెరువు సమీపంలో వారి బిజినెస్ ని తిరిగి ప్రారంభించారు. ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఎక్కడ కూడా వారి సంకల్పాన్ని కోల్పోకుండా, బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ, విజయపథంలో దూసుకెళ్తున్నారు. ఇక కస్టమర్‌లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ, వారికిష్టమైన బిజినెస్ లో గొప్ప సక్సెస్ సాధించారు మల్లిఖార్జున్. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి సమాచారం ఏదైనా కావాలన్నా, మల్లిఖార్జున్ గొప్ప మార్గనిర్దేశం చేస్తారు.

... ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, ఎక్కడ కూడా వారి సంకల్పాన్ని కోల్పోకుండా, బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ, విజయపథంలో దూసుకెళ్తున్నారు. ఇక కస్టమర్‌లకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ, వారికిష్టమైన బిజినెస్ లో గొప్ప సక్సెస్ సాధించారు మల్లిఖార్జున్. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కి సంబంధించి సమాచారం ఏదైనా కావాలన్నా, మల్లిఖార్జున్ గొప్ప మార్గనిర్దేశం చేస్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి