Mr Phaninder Reddy అనేవారు ffreedom app లో Restaurant Business మరియు Cloud Kitchen Businessలో మార్గదర్శకులు

Mr Phaninder Reddy

🏭 OM SAI RAM TIFFINS, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Restaurant Business
Restaurant Business
Cloud Kitchen Business
Cloud Kitchen Business
ఇంకా చూడండి
"ఓం సాయి రామ్" అనే పేరు మీదగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన కాంచనకుంట్ల ఫణీందర్. కేవలం 2 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లాభాలను సంపాదించడమే కాకుండా 40 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Mr Phaninder Reddyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Mr Phaninder Reddy గురించి

"ఓం సాయి రామ్" అనే పేరు మీదగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన కాంచనకుంట్ల ఫణీందర్. అప్పటికే చేస్తున్న కార్పొరేట్ జాబ్ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే తండ్రి జాడలోనే నడవాలని నిర్ణయించుకుని, మొదట తండ్రి అంగీకరించకపోయినా, తనకున్న పట్టుదలతో,...

"ఓం సాయి రామ్" అనే పేరు మీదగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన కాంచనకుంట్ల ఫణీందర్. అప్పటికే చేస్తున్న కార్పొరేట్ జాబ్ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. అందుకే తండ్రి జాడలోనే నడవాలని నిర్ణయించుకుని, మొదట తండ్రి అంగీకరించకపోయినా, తనకున్న పట్టుదలతో, ఫుడ్ బిజినెస్ ని పార్ట్ టైం గా స్టార్ట్ చేశారు ఫణీందర్. పాసివ్ ఇన్కమ్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ లో అధిక లాభాలు రావడంతో ఫుల్ టైం అదే చేయాలనీ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. కేవలం రెండు లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లాభాలను సంపాదించడమే కాకుండా నలభై మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.

... ఫుడ్ బిజినెస్ ని పార్ట్ టైం గా స్టార్ట్ చేశారు ఫణీందర్. పాసివ్ ఇన్కమ్ గా స్టార్ట్ చేసిన బిజినెస్ లో అధిక లాభాలు రావడంతో ఫుల్ టైం అదే చేయాలనీ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. కేవలం రెండు లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లాభాలను సంపాదించడమే కాకుండా నలభై మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి