Muralidhar Reddy అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Businessలో మార్గదర్శకులు

Muralidhar Reddy

🏭 Aroya dayani bullock wooden ganuga mill, Mahbubnagar
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
ఇంకా చూడండి
తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన మురళీధర్, ఎద్దు సహాయంతో గానుగ నూనె వ్యాపారాన్ని స్టార్ట్ చేసారు. ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలను పసిగట్టి ఒక చిన్న యూనిట్ గా దీన్ని మొదలుపెట్టి ప్రస్తుతం 5 యూనిట్లు కలిగిన గొప్ప వ్యాపారంగా అభివృద్ధి చేసారు. 2023లో సోషల్ ఇంపాక్ట్ ఎంటర్‌ప్రైజ్ అవార్డును కూడా అందుకున్నారు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Muralidhar Reddyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Muralidhar Reddy గురించి

తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన మురళీధర్, 2019లో “ఆరోగ్య దాయిని” అనే పేరుతో ఎద్దు సహాయంతో గానుగ నూనె వ్యాపారాన్ని స్టార్ట్ చేసారు. ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలను పసిగట్టి కేవలం ఒక్క గానుగ యూనిట్ తో ఒక చిన్న యూనిట్ గా దీన్ని మొదలుపెట్టి దీన్ని ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం 5 యూనిట్లు...

తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరులో జన్మించిన మురళీధర్, 2019లో “ఆరోగ్య దాయిని” అనే పేరుతో ఎద్దు సహాయంతో గానుగ నూనె వ్యాపారాన్ని స్టార్ట్ చేసారు. ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలను పసిగట్టి కేవలం ఒక్క గానుగ యూనిట్ తో ఒక చిన్న యూనిట్ గా దీన్ని మొదలుపెట్టి దీన్ని ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం 5 యూనిట్లు కలిగిన గొప్ప వ్యాపారంగా అభివృద్ధి అయ్యింది. తనవారి ఆరోగ్యం బావుండాలి అని మొదలుపెట్టిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు బుల్ డ్రైవెన్ ఆయిల్ బిజినెస్‌లో నైపుణ్యం సాధించిన మురళీధర్ రెడ్డి, పేరు ప్రఖ్యాతలు కూడా అందుకున్నారు. తాను చేస్తున్న కృషికి గుర్తుగా 2023లో సోషల్ ఇంపాక్ట్ ఎంటర్‌ప్రైజ్ అవార్డును కూడా అందుకున్నారు.

... కలిగిన గొప్ప వ్యాపారంగా అభివృద్ధి అయ్యింది. తనవారి ఆరోగ్యం బావుండాలి అని మొదలుపెట్టిన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు బుల్ డ్రైవెన్ ఆయిల్ బిజినెస్‌లో నైపుణ్యం సాధించిన మురళీధర్ రెడ్డి, పేరు ప్రఖ్యాతలు కూడా అందుకున్నారు. తాను చేస్తున్న కృషికి గుర్తుగా 2023లో సోషల్ ఇంపాక్ట్ ఎంటర్‌ప్రైజ్ అవార్డును కూడా అందుకున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి