N Anitha అనేవారు ffreedom app లో Bag Making Business, Manufacturing Business, Basics of Handicrafts Business, Education & Training Business మరియు Retail Businessలో మార్గదర్శకులు

N Anitha

🏭 Paalaguttapalle Bags, Chittoor
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Bag Making Business
Bag Making Business
Manufacturing Business
Manufacturing Business
Basics of Handicrafts Business
Basics of Handicrafts Business
Education & Training Business
Education & Training Business
Retail Business
Retail Business
Government Schemes For Business
Government Schemes For Business
ఇంకా చూడండి
కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తనకంటూ ఒక పేరును సంపాదించారు అనిత. “పాలగుట్ట పల్లె బ్యాగ్స్” పేరుతో బిజినెస్ ని నడుపుతూ, తనతో పాటు ఇంకొంతమంది మహిళలకి చేయూత అందిస్తున్నారు అనిత. ఇంట్లో ఉండే ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారికి గొప్ప స్ఫూర్తి.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం N Anithaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

N Anitha గురించి

ఎన్. అనిత, కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తనకంటూ ఒక పేరును సంపాదించిన వీరు, కొన్నేళ్ల కిందట వరకు, అందరిలాగానే ఒక సాధారణ మహిళ. “పాలగుట్ట పల్లె బ్యాగ్స్” పేరుతో బిజినెస్ ని నడుపుతూ, తనతో పాటు ఇంకొంతమంది మహిళలకి చేయూత అందిస్తున్నారు. ఏ పనీ లేక ఇబ్బంది పడ్తున్న స్థాయి నుంచి, ప్రస్తుతం 9 మందితో ఒక...

ఎన్. అనిత, కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తనకంటూ ఒక పేరును సంపాదించిన వీరు, కొన్నేళ్ల కిందట వరకు, అందరిలాగానే ఒక సాధారణ మహిళ. “పాలగుట్ట పల్లె బ్యాగ్స్” పేరుతో బిజినెస్ ని నడుపుతూ, తనతో పాటు ఇంకొంతమంది మహిళలకి చేయూత అందిస్తున్నారు. ఏ పనీ లేక ఇబ్బంది పడ్తున్న స్థాయి నుంచి, ప్రస్తుతం 9 మందితో ఒక బృందాన్ని చేసి, కాటన్ బ్యాగ్స్ తయారీ వ్యాపారంలో విజయం పొందిన స్థాయికి ఎదిగారు అనిత. తమ కాటన్ బ్యాగ్స్​ ను దేశ-విదేశాలకు అమ్ముతూ అధిక ఆదాయాన్ని పొందుతున్న వీరు, ఇంట్లో ఉండే ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు మరియు ఒక గొప్ప గైడ్ గా ఉంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

... బృందాన్ని చేసి, కాటన్ బ్యాగ్స్ తయారీ వ్యాపారంలో విజయం పొందిన స్థాయికి ఎదిగారు అనిత. తమ కాటన్ బ్యాగ్స్​ ను దేశ-విదేశాలకు అమ్ముతూ అధిక ఆదాయాన్ని పొందుతున్న వీరు, ఇంట్లో ఉండే ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు మరియు ఒక గొప్ప గైడ్ గా ఉంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి