Nagaraju Angajala అనేవారు ffreedom app లో Fish Farming, Smart Farming, Education & Training Business, Fashion & Clothing Business మరియు Prawns Farmingలో మార్గదర్శకులు

Nagaraju Angajala

🏭 Chandrika fresh water pearl farming and training, Anantapur
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Fish Farming
Fish Farming
Smart Farming
Smart Farming
Education & Training Business
Education & Training Business
Fashion & Clothing Business
Fashion & Clothing Business
Prawns Farming
Prawns Farming
ఇంకా చూడండి
నాగరాజు గారు, ముత్యాల సాగులో మాస్టర్ మైండ్. 2017లో “చంద్రిక ఫ్రెష్ వాటర్ పెర్ల్ ఫార్మింగ్” పేరుతో ముత్యాల సాగును ప్రారంభించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ సాగును చేయడమే కాకుండా, ఈ సాగు చేయాలనుకుంటున్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నారు. మీకు ముత్యాల సాగుపై ఇంటరెస్ట్ ఉంటే, మెంటార్ నాగరాజు గారితో తప్పకుండా కనెక్ట్ అవ్వండి.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Nagaraju Angajalaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Nagaraju Angajala గురించి

అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలంటారు నాగరాజు గారు, అందుకే అందరికన్నా డిఫరెంట్ గా సాగు చేయాలనే సంకల్పంతో 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, 2017లో “చంద్రిక ఫ్రెష్ వాటర్ పెర్ల్ ఫార్మింగ్” పేరుతో ముత్యాల సాగును ప్రారంభించారు. సముద్రాలలో దొరికే ముత్యాలకు, నేను పండించే ముత్యాలకు ఎలాంటి తేడా ఉండకూడదు అని, భౌతిక స్వభావంతో కృత్రిమ చెరువు ద్వారా ఈ ముత్యాలను పెంచుతున్నారు నాగరాజు అనే మాస్టర్ మైండ్. కొత్తగా ఈ ముత్యాల సాగుని స్టార్ట్ చేయాలనుకునే వారికి, ఇందులో...

అందరిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలంటారు నాగరాజు గారు, అందుకే అందరికన్నా డిఫరెంట్ గా సాగు చేయాలనే సంకల్పంతో 6 సంవత్సరాలు రీసెర్చ్ చేసి, 2017లో “చంద్రిక ఫ్రెష్ వాటర్ పెర్ల్ ఫార్మింగ్” పేరుతో ముత్యాల సాగును ప్రారంభించారు. సముద్రాలలో దొరికే ముత్యాలకు, నేను పండించే ముత్యాలకు ఎలాంటి తేడా ఉండకూడదు అని, భౌతిక స్వభావంతో కృత్రిమ చెరువు ద్వారా ఈ ముత్యాలను పెంచుతున్నారు నాగరాజు అనే మాస్టర్ మైండ్. కొత్తగా ఈ ముత్యాల సాగుని స్టార్ట్ చేయాలనుకునే వారికి, ఇందులో ఉండే కష్ట నష్టాలను వివరించడంలో ఇతనికి మించిన గురువు మరెవ్వరూ ఉండరు. ఏదైనా ఒక సాగును చేయడానికి తెలివితేటలూ ఉంటె సరిపోతుంది, కానీ ఈ సాగు చేయాలంటే ఓపిక ఉండాలంటారు మా మెంటార్. ఈ ముత్యాలను పండించడమే కాకుండా, తానే స్వయంగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అంతే కాకుండా తనలాగా ముత్యాల సాగు చేయాలనుకుంటున్నవారికి తానే ట్రైనింగ్ ఇస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. మరి మీకు ఈ ముత్యాల సాగుపై ఇంటరెస్ట్ ఉంటే, మా మెంటార్ నాగరాజుతో ఇప్పుడే కనెక్ట్ అవ్వండి.

... ఉండే కష్ట నష్టాలను వివరించడంలో ఇతనికి మించిన గురువు మరెవ్వరూ ఉండరు. ఏదైనా ఒక సాగును చేయడానికి తెలివితేటలూ ఉంటె సరిపోతుంది, కానీ ఈ సాగు చేయాలంటే ఓపిక ఉండాలంటారు మా మెంటార్. ఈ ముత్యాలను పండించడమే కాకుండా, తానే స్వయంగా వ్యాపారం చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అంతే కాకుండా తనలాగా ముత్యాల సాగు చేయాలనుకుంటున్నవారికి తానే ట్రైనింగ్ ఇస్తూ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. మరి మీకు ఈ ముత్యాల సాగుపై ఇంటరెస్ట్ ఉంటే, మా మెంటార్ నాగరాజుతో ఇప్పుడే కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి