Nijamuddeen S అనేవారు ffreedom app లో Retail Business మరియు Fruit Farmingలో మార్గదర్శకులు

Nijamuddeen S

🏭 Saliah Dates Nursery, Dharmapuri
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Retail Business
Retail Business
Fruit Farming
Fruit Farming
ఇంకా చూడండి
నిజాముద్దీన్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. సౌదీ అరేబియాలో ఖర్జూరం సాగులో అనుభవం సంపాదించారు. వీరు, 1992లో ""సాలియా డేట్స్"" పేరుతో ఖర్జూర సాగును ప్రారంభించారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ మనదేశంలో వారి స్వయంకృషితో ఖర్జూరం సాగు చేయవచ్చని నిరూపించి విజయం సాధించారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Nijamuddeen Sతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Nijamuddeen S గురించి

నిజాముద్దీన్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. మొదట వీరికి సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎన్నో నిరసనలు, బెదిరింపులు వచ్చినా, వారి గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన తొలి వ్యక్తి వీరే. సుమారు 10-15 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఖర్జూర సాగులో పనిచేశారు. అక్కడ వీరు ఖర్జూరాన్ని ఎలా రక్షించాలి, ఎలా నాటాలి మరియు ఎలాపెంచాలి అనే అంశాలపై మరింత అనుభవాన్ని పొందారు. కొన్నాళ్ల తర్వాత వారి సొంత భూమిలో ఖర్జూరం సాగు చేయాలని అలోచించి 1992...

నిజాముద్దీన్ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. మొదట వీరికి సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఎన్నో నిరసనలు, బెదిరింపులు వచ్చినా, వారి గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన తొలి వ్యక్తి వీరే. సుమారు 10-15 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో ఖర్జూర సాగులో పనిచేశారు. అక్కడ వీరు ఖర్జూరాన్ని ఎలా రక్షించాలి, ఎలా నాటాలి మరియు ఎలాపెంచాలి అనే అంశాలపై మరింత అనుభవాన్ని పొందారు. కొన్నాళ్ల తర్వాత వారి సొంత భూమిలో ఖర్జూరం సాగు చేయాలని అలోచించి 1992 లో ""సాలియా డేట్స్"" పేరుతో ఖర్జూర సాగును ప్రారంభించారు. వీరు ఈ వ్యవసాయం ప్రారంభించినప్పుడు, ఈ ఎడారి మొక్క ఇక్కడ ఎలా పెరుగుతుందనే దానిపై చాలా విమర్శలు మరియు వ్యతిరేకతలు వచ్చాయి. కానీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనదేశంలో, వారి స్వయంకృషితో ఖర్జూరం సాగు చేయవచ్చని నిరూపించి విజయం సాధించారు. దీంతో పాటు ఇతర రైతులకు కూడా ఖర్జూర మొక్కలను అందజేస్తున్నారు. అంతేకాదు, ఈ సాగుపై ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గనిర్దేశం కూడా చేస్తారు నిజాముద్దీన్.

... లో ""సాలియా డేట్స్"" పేరుతో ఖర్జూర సాగును ప్రారంభించారు. వీరు ఈ వ్యవసాయం ప్రారంభించినప్పుడు, ఈ ఎడారి మొక్క ఇక్కడ ఎలా పెరుగుతుందనే దానిపై చాలా విమర్శలు మరియు వ్యతిరేకతలు వచ్చాయి. కానీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనదేశంలో, వారి స్వయంకృషితో ఖర్జూరం సాగు చేయవచ్చని నిరూపించి విజయం సాధించారు. దీంతో పాటు ఇతర రైతులకు కూడా ఖర్జూర మొక్కలను అందజేస్తున్నారు. అంతేకాదు, ఈ సాగుపై ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గనిర్దేశం కూడా చేస్తారు నిజాముద్దీన్.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి