Nizamuddin అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business, Manufacturing Business మరియు Retail Businessలో మార్గదర్శకులు

Nizamuddin

📍 Bengaluru City, Karnataka
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Manufacturing Business
Manufacturing Business
Retail Business
Retail Business
ఇంకా చూడండి
నిజాముద్దీన్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్​లో ఎక్స్‌పర్ట్. బెంగళూరుకు చెందిన వీరికి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్​లో 23 ఏళ్ల అపార అనుభవం ఉంది. ప్రస్తుతం నిజాముద్దీన్, వన్ అఫ్ ది బెస్ట్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన "AB Inbev LTD"లో నేషనల్ హెడ్‌గా పని చేస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Nizamuddinతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Nizamuddin గురించి

బెంగళూరుకు చెందిన వీరు, లక్నోలోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్​​లోకి అడుగుపెట్టారు. నిజాముద్దీన్ గారు, గత 23 సంవత్సరాలుగా ఈ బిజినెస్ లో ఉంటూ అపార అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం,...

బెంగళూరుకు చెందిన వీరు, లక్నోలోని ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసి, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్​​లోకి అడుగుపెట్టారు. నిజాముద్దీన్ గారు, గత 23 సంవత్సరాలుగా ఈ బిజినెస్ లో ఉంటూ అపార అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం, వన్ అఫ్ ది బెస్ట్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, "AB Inbev LTD"లో నేషనల్ హెడ్‌గా పని చేస్తున్నారు. వ్యాపార ప్రణాళిక, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, సేల్స్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ చేయడంలో ఇతనికి అపారమైన అనుభవం ఉంది.

... వన్ అఫ్ ది బెస్ట్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, "AB Inbev LTD"లో నేషనల్ హెడ్‌గా పని చేస్తున్నారు. వ్యాపార ప్రణాళిక, వాటర్ ప్లాంట్ ఏర్పాటు, సేల్స్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ చేయడంలో ఇతనికి అపారమైన అనుభవం ఉంది.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి