P Mahesh Kumar అనేవారు ffreedom app లో Beekeeping, Mushroom Farming మరియు Basics of Farmingలో మార్గదర్శకులు

P Mahesh Kumar

🏭 Swastika Enterpriser, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Beekeeping
Beekeeping
Mushroom Farming
Mushroom Farming
Basics of Farming
Basics of Farming
ఇంకా చూడండి
హైదరాబాద్ కి చెందిన మహేష్ తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సొంతంగా "స్వస్తిక ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీని ప్రారంభించి ఆన్‌లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. 2020 లో "బెస్ట్ MSME" అవార్డు కూడా అందుకున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం P Mahesh Kumarతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

P Mahesh Kumar గురించి

మహేష్ కుమార్ ఒక యువ పారిశ్రామికవేత్త. హైదరాబాద్ కి చెందిన ఈయన, తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకరి దగ్గర పని చేయకుండా తానే పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేసారు. అందుకే, 2006లో మార్కెట్‌ పరంగా విపరీతమైన డిమాండ్‌ ఉన్న పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించారు. సొంతంగా "స్వస్తిక...

మహేష్ కుమార్ ఒక యువ పారిశ్రామికవేత్త. హైదరాబాద్ కి చెందిన ఈయన, తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఒకరి దగ్గర పని చేయకుండా తానే పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేసారు. అందుకే, 2006లో మార్కెట్‌ పరంగా విపరీతమైన డిమాండ్‌ ఉన్న పుట్టగొడుగులను పెంచడం ప్రారంభించారు. సొంతంగా "స్వస్తిక ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీని ప్రారంభించి ఆన్‌లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల ఫార్మింగ్ తో పాటు, హనీ బీ ఫార్మింగ్ కూడా చేపట్టి, విజయం సాధించారు మహేష్ కుమార్ 2020 లో "బెస్ట్ MSME" అవార్డు అందుకున్నారు. ఈ ఫార్మింగ్ లో ఇంటరెస్ట్ ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు మహేష్ గారు.

... ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీని ప్రారంభించి ఆన్‌లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. పుట్టగొడుగుల ఫార్మింగ్ తో పాటు, హనీ బీ ఫార్మింగ్ కూడా చేపట్టి, విజయం సాధించారు మహేష్ కుమార్ 2020 లో "బెస్ట్ MSME" అవార్డు అందుకున్నారు. ఈ ఫార్మింగ్ లో ఇంటరెస్ట్ ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తుంటారు మహేష్ గారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి