Prakash K అనేవారు ffreedom app లో Integrated Farming, Dairy Farming మరియు Poultry Farmingలో మార్గదర్శకులు

Prakash K

🏭 Punya Koti Farm, Kolar
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Dairy Farming
Dairy Farming
Poultry Farming
Poultry Farming
ఇంకా చూడండి
ప్రకాష్.కె కూరగాయల సాగులో నిపుణులు. 10 ఎకరాలలో కలర్ క్యాప్సికమ్ పండించి పది లక్షల ఆదాయం పొందుతున్నారు. దీంతో పాటు చెరో 2 ఎకరాల్లో పచ్చిమిర్చి, టమాట సాగు చేస్తూ భారీగా ఆదాయం పొందుతున్నారు. మరోవైపు, రెండు పాడిపశువుల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్న ఆదర్శ రైతు ఈయన.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Prakash Kతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Prakash K గురించి

వివిధ రంగుల కూరగాయలు విదేశాలలో మాత్రమే సాధ్యమని చాలా మంది అనుకుంటారు. కానీ మన కోలార్ లో కలర్ క్యాప్సికమ్ పండించి విజయవంతమైన రైతు ప్రకాష్.కె. అతను కూరగాయల పెంపకం, పాడి పరిశ్రమ, నర్సరీ వ్యవసాయం మరియు గ్రీన్ హౌస్ తయారీలో నిపుణులు. వారు కలర్ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటలను పండిస్తారు. 10 ఎకరాల భూమిలో కలర్ క్యాప్సికం సాగు, రెండెకరాల్లో పచ్చి మిర్చి సాగు చేస్తున్నారు. పాడిపరిశ్రమలో కూడా నిమగ్నమై ఉన్న ప్రకాష్,...

వివిధ రంగుల కూరగాయలు విదేశాలలో మాత్రమే సాధ్యమని చాలా మంది అనుకుంటారు. కానీ మన కోలార్ లో కలర్ క్యాప్సికమ్ పండించి విజయవంతమైన రైతు ప్రకాష్.కె. అతను కూరగాయల పెంపకం, పాడి పరిశ్రమ, నర్సరీ వ్యవసాయం మరియు గ్రీన్ హౌస్ తయారీలో నిపుణులు. వారు కలర్ క్యాప్సికమ్, పచ్చిమిర్చి, టమాటలను పండిస్తారు. 10 ఎకరాల భూమిలో కలర్ క్యాప్సికం సాగు, రెండెకరాల్లో పచ్చి మిర్చి సాగు చేస్తున్నారు. పాడిపరిశ్రమలో కూడా నిమగ్నమై ఉన్న ప్రకాష్, ఆవులను కూడా పెంచుతున్నారు. వ్యవసాయం గురించి మాత్రమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్, ఆన్‌లైన్ అమ్మకం, కూరగాయలు హోల్‌సేల్ మరియు రిటైల్ అమ్మకం గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. ప్రకాష్ వ్యవసాయంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు గాను బగల్‌కోట్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రైతు అవార్డుతో పాటు, కర్ణాటక ప్రభుత్వం నుండి సూపర్ స్టార్ రైతు అవార్డు మరియు అగ్రికల్చరల్ సొసైటీ నుండి ఉత్తమ రైతు అవార్డులను అందుకున్నారు.

... ఆవులను కూడా పెంచుతున్నారు. వ్యవసాయం గురించి మాత్రమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్, ఆన్‌లైన్ అమ్మకం, కూరగాయలు హోల్‌సేల్ మరియు రిటైల్ అమ్మకం గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. ప్రకాష్ వ్యవసాయంలో అత్యుత్తమ విజయాలు సాధించినందుకు గాను బగల్‌కోట్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రైతు అవార్డుతో పాటు, కర్ణాటక ప్రభుత్వం నుండి సూపర్ స్టార్ రైతు అవార్డు మరియు అగ్రికల్చరల్ సొసైటీ నుండి ఉత్తమ రైతు అవార్డులను అందుకున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి