Prema Latha అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business, Home Bakery & Food Business మరియు Bakery & Sweets Businessలో మార్గదర్శకులు

Prema Latha

📍 Guntur, Andhra Pradesh
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Home Bakery & Food Business
Home Bakery & Food Business
Bakery & Sweets Business
Bakery & Sweets Business
ఇంకా చూడండి
ప్రేమ లత, ఇంటి పట్టునే ఉండే ఒక ఇల్లాలు. ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆమెను ఎప్పుడు తడుముతూ ఉండేది. ఆలా తన ఆలోచనలకు ffreedom app ఆజ్యం పోసింది. కేవలం 10వేలు పెట్టుబడితో ఇంట్లోనే చాక్లెట్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు నెలకు వేలలో సంపాదిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Prema Lathaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Prema Latha గురించి

ప్రేమ లత గారు, ఇంటి పట్టునే ఉండే ఒక సాధారణ ఇల్లాలు. ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆమెను ఎప్పుడు తడుముతూ ఉండేది. ఆలా తన ఆలోచనలకు ffreedom app ఆజ్యం పోసింది. ఆమె కేవలం 10వేల రూపాయల పెట్టుబడితో, ఇంట్లోనే చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. లాలీపాప్ చాక్లెట్స్, టేడి బేర్ చాక్లెట్, లవ్ షేప్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ మరియు బ్యాట్ షేప్ చాక్లెట్స్ ఇలా అనేక రకాల...

ప్రేమ లత గారు, ఇంటి పట్టునే ఉండే ఒక సాధారణ ఇల్లాలు. ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన ఆమెను ఎప్పుడు తడుముతూ ఉండేది. ఆలా తన ఆలోచనలకు ffreedom app ఆజ్యం పోసింది. ఆమె కేవలం 10వేల రూపాయల పెట్టుబడితో, ఇంట్లోనే చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. లాలీపాప్ చాక్లెట్స్, టేడి బేర్ చాక్లెట్, లవ్ షేప్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ మరియు బ్యాట్ షేప్ చాక్లెట్స్ ఇలా అనేక రకాల చాక్లెట్స్ తయారు చేయడంలో ఎక్సపర్ట్ గా మారారు. అంతే కాకుండా తన చాక్లెట్స్ చూస్తేనే కొనాలనిపించేలా ప్యాకింగ్ చేయడంలో మ్యాజిక్ మాస్టర్ గా ఎదిగారు. తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ పొందుతూ మంచి లాభాలను పొందుతున్నారు. మరి మీరు కూడా ఈమె నుండి చాక్లెట్స్ బిజినెస్ లోని సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటుంటే! ఇప్పుడే ప్రేమ లత గారితో వీడియో కాల్ బుక్ చేసుకోండి.

... చాక్లెట్స్ తయారు చేయడంలో ఎక్సపర్ట్ గా మారారు. అంతే కాకుండా తన చాక్లెట్స్ చూస్తేనే కొనాలనిపించేలా ప్యాకింగ్ చేయడంలో మ్యాజిక్ మాస్టర్ గా ఎదిగారు. తనకున్న మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆర్డర్స్ పొందుతూ మంచి లాభాలను పొందుతున్నారు. మరి మీరు కూడా ఈమె నుండి చాక్లెట్స్ బిజినెస్ లోని సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటుంటే! ఇప్పుడే ప్రేమ లత గారితో వీడియో కాల్ బుక్ చేసుకోండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి