R Yogitha అనేవారు ffreedom app లో Langa Blouse & Jabla stitching, Basics of Business, Fashion & Clothing Business, Blouse Stitching మరియు Frock Stitchingలో మార్గదర్శకులు

R Yogitha

🏭 She Couture, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Langa Blouse & Jabla stitching
Langa Blouse & Jabla stitching
Basics of Business
Basics of Business
Fashion & Clothing Business
Fashion & Clothing Business
Blouse Stitching
Blouse Stitching
Frock Stitching
Frock Stitching
ఇంకా చూడండి
యోగితా రవీంద్రకుమార్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్. 12 ఏళ్లుగా ఫ్యాషన్ రంగంలో కొనసాగుతున్నారు. సీరియల్స్ మరియు సినిమాలతో పాటు చాలా మంది సెలబ్రిటీలకు వారు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా, కన్సల్టెంట్‌గా, స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న వీరు షీ కోచర్ పేరుతో ఓ బొటిక్‌ను కూడా ప్రారంభించి సక్సెస్ఫుల్ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం R Yogithaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
R Yogitha గురించి

యోగితా రవీంద్ర కుమార్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, కన్సల్టెంట్, స్టైలిస్ట్ & బోటిక్ ఓనర్. వీరి స్వస్థలం బెంగళూరు. క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యం నుంచి వచ్చిన వీరు ఫ్యాషన్ రంగానికి ఆకర్షితురాలైయ్యి రంగంలోకి అడుగుపెట్టిన యోగిత, గత 12 ఏళ్లుగా ప్యాషన్ ప్రపంచంలోనే బిజీగా ఉన్నారు. సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న ఎందరో ప్రముఖులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అంతేకాకుండా షీ...

యోగితా రవీంద్ర కుమార్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, కన్సల్టెంట్, స్టైలిస్ట్ & బోటిక్ ఓనర్. వీరి స్వస్థలం బెంగళూరు. క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యం నుంచి వచ్చిన వీరు ఫ్యాషన్ రంగానికి ఆకర్షితురాలైయ్యి రంగంలోకి అడుగుపెట్టిన యోగిత, గత 12 ఏళ్లుగా ప్యాషన్ ప్రపంచంలోనే బిజీగా ఉన్నారు. సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్న ఎందరో ప్రముఖులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అంతేకాకుండా షీ కోచర్ అనే బోటిక్ మరియు టైలరింగ్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. యోగితకు టైలరింగ్ మరియు బోటిక్ వ్యాపారం గురించి అపారమైన జ్ఞానం ఉంది. మీరు కూడా ఉద్వేగభరితమైన డిజైనర్‌గా మారాలని, స్టైలిష్ బోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా టైలరింగ్ నేర్చుకోని మీ స్వంత టైలరింగ్ షాప్‌ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, యోగిత మీకు చక్కగా మార్గనిర్దేశం చేస్తారు.

... కోచర్ అనే బోటిక్ మరియు టైలరింగ్ ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. యోగితకు టైలరింగ్ మరియు బోటిక్ వ్యాపారం గురించి అపారమైన జ్ఞానం ఉంది. మీరు కూడా ఉద్వేగభరితమైన డిజైనర్‌గా మారాలని, స్టైలిష్ బోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా టైలరింగ్ నేర్చుకోని మీ స్వంత టైలరింగ్ షాప్‌ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, యోగిత మీకు చక్కగా మార్గనిర్దేశం చేస్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి