ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప అనుభవం సంపాదించి, తాను ఎదగడమే కాకుండా, తనతో పాటు అనేకమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు "రియల్టర్ ఆక్సిజన్" ఫౌండర్ అండ్ సీ.ఈ.ఓ. అయిన డాక్టర్ నంది రామేశ్వర రావు. ముప్పై సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం కలిగి ఉన్న రామేశ్వర్, తన ఇంటి కోసం కొంతమంది వ్యాపారులను రియల్ ఎస్టేట్ రంగం గురించి అడిగితే, ఎవరూ తనకు సరైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఈ రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నారు...
రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప అనుభవం సంపాదించి, తాను ఎదగడమే కాకుండా, తనతో పాటు అనేకమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు "రియల్టర్ ఆక్సిజన్" ఫౌండర్ అండ్ సీ.ఈ.ఓ. అయిన డాక్టర్ నంది రామేశ్వర రావు. ముప్పై సంవత్సరాలకు పైగా రియల్ ఎస్టేట్ రంగంలో అపార అనుభవం కలిగి ఉన్న రామేశ్వర్, తన ఇంటి కోసం కొంతమంది వ్యాపారులను రియల్ ఎస్టేట్ రంగం గురించి అడిగితే, ఎవరూ తనకు సరైన మార్గదర్శకాలు ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఈ రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన. ఒకవైపు ఈ వ్యాపార బాధ్యతలతో పాటు, 1993 నుండి ప్రభుత్వ/ ప్రవేట్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ గా అనేకమందకి శిక్షణ ఇచ్చారు. టీవీ ఛానెల్‌లు మరియు ఆల్ ఇండియా రేడియోలో రియల్ ఎస్టేట్ అవగాహన మరియు విశ్లేషణ కార్యక్రమాలపై తరచుగా మాట్లాడే వాక్చాతుర్యం కలిగిన రామేశ్వర్, మలేషియా యూనివర్సిటీ వారు భారతదేశం నుండి ఎంపిక చేసిన పది మంది ఫ్యాకల్టీలో ఒకరు. అక్కడి యూనివర్సిటీ స్టూడెంట్స్ కు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తుంటారు.
... ఆయన. ఒకవైపు ఈ వ్యాపార బాధ్యతలతో పాటు, 1993 నుండి ప్రభుత్వ/ ప్రవేట్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ గా అనేకమందకి శిక్షణ ఇచ్చారు. టీవీ ఛానెల్‌లు మరియు ఆల్ ఇండియా రేడియోలో రియల్ ఎస్టేట్ అవగాహన మరియు విశ్లేషణ కార్యక్రమాలపై తరచుగా మాట్లాడే వాక్చాతుర్యం కలిగిన రామేశ్వర్, మలేషియా యూనివర్సిటీ వారు భారతదేశం నుండి ఎంపిక చేసిన పది మంది ఫ్యాకల్టీలో ఒకరు. అక్కడి యూనివర్సిటీ స్టూడెంట్స్ కు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తుంటారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి